శంకరరావుగారు ఒక సేల్సు మేనేజర్ గా, మార్కెటింగ్ మేనేజర్ గా బ్రాంచ్ మేనేజర్ గా 25సంవత్సాలు పనిచేసిన అనుభవంలో వృత్తిరీత్యా చేసిన విస్తృత ప్రయాణాలలో తారసపడిన వేలాదిమంది సక్సెస్ పుల్ పీపుల్స్ తో సంభాషించడం వారిని సునిశితంగా పరిశీలించడం ద్వారా విజయసాధనకు వారు అవలంబించిన కొన్ని పద్ధతులను వారినుండి గ్రహించి వాటికిచ్చిన అక్షర రూపమే... ఈ పుస్తకం.
ఈ పుస్తకం ఎందుకు చదవాలి ?
జీవించి ఉండడానికి శ్వాసక్రియ ఆహరం ఎంత అవరమో విజయం సాధించడానికి సాధన కూడా అంతే అవసరం. మీరు కోరుకున్నవి అనుకున్నవి చేయడానికి సాధించడానికి... కావలసిన వనురులన్నీ ఈ విశాల విశ్వంలో పుష్కలంగానే ఉన్నాయి. అయినా మీరు పరాజితులుగా జీవిస్తున్నారంటే... కారణం, మిమ్మల్ని మీరు గుర్తించక పోవడం... మీలో అంతర్గతంగా దాగియున్న శక్తిని వినియోగించుకోలేక పోవడం మాత్రమే. విజయం ఏ ఒక్కరి సొత్తూ కాదు. ఒకరు సాధించిన దానిని ఎవరైనా సాధించగలరు. మీరూ వారిలాగా ప్రయత్నిస్తే... అని ఆధునిక మనోవిజ్ఞానం నిరూపించింది. కాబట్టి మీరూ చేయగలరు. అనుకున్నది సాధించగలరు.
ఈ పుస్తకం దేని కోసం :
మీ విజయానికి మీరే సారధిగా మారి - మిమ్మల్ని మీరు పరిపూర్ణ వ్యక్తులుగా తీర్చిదిద్దుకోవడం కోసం - మీ బలహీనతల్ని బలాలుగా మార్చుకొని భయాలకు లోబడకుండా దొరకిన అవకాశాల్ని వినియోగించుకోవడం కోసం - మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకొని మంచి సంభాషణా చతురులుగా మారడం కోసం - మీ అంతర్గత శక్తులను గుర్తించి వాటిని పటిష్టం చేసుకోవడం కోసం - మానవ సంబంధాలను అభివృద్ధి చేసుకోవడం కోసం - టెన్షన్, నిరాసక్తతతను నియంత్రించుకోవడం కోసం - అంతిమంగా విజయాలను స్వంతం చేసుకోవడం కోసం - అందరికీ సులభంగా అర్ధం అయి, ఆచరణ యోగ్యంగా రూపొందించిన వ్యక్తిత్వ వికాస పుస్తకం "మీ విజయానికి సారధి మీరే".
శంకరరావుగారు ఒక సేల్సు మేనేజర్ గా, మార్కెటింగ్ మేనేజర్ గా బ్రాంచ్ మేనేజర్ గా 25సంవత్సాలు పనిచేసిన అనుభవంలో వృత్తిరీత్యా చేసిన విస్తృత ప్రయాణాలలో తారసపడిన వేలాదిమంది సక్సెస్ పుల్ పీపుల్స్ తో సంభాషించడం వారిని సునిశితంగా పరిశీలించడం ద్వారా విజయసాధనకు వారు అవలంబించిన కొన్ని పద్ధతులను వారినుండి గ్రహించి వాటికిచ్చిన అక్షర రూపమే... ఈ పుస్తకం. ఈ పుస్తకం ఎందుకు చదవాలి ? జీవించి ఉండడానికి శ్వాసక్రియ ఆహరం ఎంత అవరమో విజయం సాధించడానికి సాధన కూడా అంతే అవసరం. మీరు కోరుకున్నవి అనుకున్నవి చేయడానికి సాధించడానికి... కావలసిన వనురులన్నీ ఈ విశాల విశ్వంలో పుష్కలంగానే ఉన్నాయి. అయినా మీరు పరాజితులుగా జీవిస్తున్నారంటే... కారణం, మిమ్మల్ని మీరు గుర్తించక పోవడం... మీలో అంతర్గతంగా దాగియున్న శక్తిని వినియోగించుకోలేక పోవడం మాత్రమే. విజయం ఏ ఒక్కరి సొత్తూ కాదు. ఒకరు సాధించిన దానిని ఎవరైనా సాధించగలరు. మీరూ వారిలాగా ప్రయత్నిస్తే... అని ఆధునిక మనోవిజ్ఞానం నిరూపించింది. కాబట్టి మీరూ చేయగలరు. అనుకున్నది సాధించగలరు. ఈ పుస్తకం దేని కోసం : మీ విజయానికి మీరే సారధిగా మారి - మిమ్మల్ని మీరు పరిపూర్ణ వ్యక్తులుగా తీర్చిదిద్దుకోవడం కోసం - మీ బలహీనతల్ని బలాలుగా మార్చుకొని భయాలకు లోబడకుండా దొరకిన అవకాశాల్ని వినియోగించుకోవడం కోసం - మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకొని మంచి సంభాషణా చతురులుగా మారడం కోసం - మీ అంతర్గత శక్తులను గుర్తించి వాటిని పటిష్టం చేసుకోవడం కోసం - మానవ సంబంధాలను అభివృద్ధి చేసుకోవడం కోసం - టెన్షన్, నిరాసక్తతతను నియంత్రించుకోవడం కోసం - అంతిమంగా విజయాలను స్వంతం చేసుకోవడం కోసం - అందరికీ సులభంగా అర్ధం అయి, ఆచరణ యోగ్యంగా రూపొందించిన వ్యక్తిత్వ వికాస పుస్తకం "మీ విజయానికి సారధి మీరే".© 2017,www.logili.com All Rights Reserved.