రకరకాల విద్యార్థులు రకరకాలుగా చదువుతారు. చదువులో ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి. కాలేజీలో లెక్చరర్లు పాఠాలు చెబుతారు కానీ ఎలా చదవాలో చెప్పరు. ముఖ్యంగా చాలామంది తల్లిదండ్రులకు స్టడీ టెక్నిక్లు తెలియవు. చాలామంది తల్లిదండ్రులు తమ తమ ఉద్యోగాలలో, వృత్తుల్లో, వ్యాపారాల్లో బిజీగా ఉంటారు. పిల్లలకు సరైన మార్గదర్సకత్వ౦ చేయాలంటే వారికి సమయం ఉండదు. అలాంటి వారికి ఈ పుస్తకం ఓ మార్గదర్శకంగా నిలుస్తుంది.
ఈ పుస్తకం మీకు స్టడీస్ లో, పరీక్షల్లో ఎలా ప్లాన్ చేసుకోవాలో, ఎలా చదివితే మీ సమయం సద్వినియోగ మవుతుందో, ఎలా రాస్తే అత్యధిక మార్కులు వస్తాయో తెలుపుతుంది. ఈ పుస్తకం చదివితే మీరే టాపర్ అని మేము చెప్పడం లేదు. కానీ ఖచ్చితంగా మీ రాంక్ లేదా మార్కులు కొంతయినా అభివృద్ధి చెందే అవకాసం ఉంటుందని మేము చెప్పగలం.
ఈ పుస్తకంలోని అనేక టెక్నిక్ లలో దేనిని అనుసరిస్తున్నారో, లేదా పెన్సిల్ తో టిక్ పెట్టుకుంటూ పొండి. అలా నెలకొకసారి ఈ పుస్తకంలోని టెక్నిక్ లను పునశ్చరణ చేసుకోండి. ఈ విషయం మీకు ఈ పుస్తకం ఓ మోటివేటర్ గా పనికి వస్తుందని భావిస్తున్నాము.
- డా.కె.కిరణ్ కుమార్
రకరకాల విద్యార్థులు రకరకాలుగా చదువుతారు. చదువులో ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి. కాలేజీలో లెక్చరర్లు పాఠాలు చెబుతారు కానీ ఎలా చదవాలో చెప్పరు. ముఖ్యంగా చాలామంది తల్లిదండ్రులకు స్టడీ టెక్నిక్లు తెలియవు. చాలామంది తల్లిదండ్రులు తమ తమ ఉద్యోగాలలో, వృత్తుల్లో, వ్యాపారాల్లో బిజీగా ఉంటారు. పిల్లలకు సరైన మార్గదర్సకత్వ౦ చేయాలంటే వారికి సమయం ఉండదు. అలాంటి వారికి ఈ పుస్తకం ఓ మార్గదర్శకంగా నిలుస్తుంది. ఈ పుస్తకం మీకు స్టడీస్ లో, పరీక్షల్లో ఎలా ప్లాన్ చేసుకోవాలో, ఎలా చదివితే మీ సమయం సద్వినియోగ మవుతుందో, ఎలా రాస్తే అత్యధిక మార్కులు వస్తాయో తెలుపుతుంది. ఈ పుస్తకం చదివితే మీరే టాపర్ అని మేము చెప్పడం లేదు. కానీ ఖచ్చితంగా మీ రాంక్ లేదా మార్కులు కొంతయినా అభివృద్ధి చెందే అవకాసం ఉంటుందని మేము చెప్పగలం. ఈ పుస్తకంలోని అనేక టెక్నిక్ లలో దేనిని అనుసరిస్తున్నారో, లేదా పెన్సిల్ తో టిక్ పెట్టుకుంటూ పొండి. అలా నెలకొకసారి ఈ పుస్తకంలోని టెక్నిక్ లను పునశ్చరణ చేసుకోండి. ఈ విషయం మీకు ఈ పుస్తకం ఓ మోటివేటర్ గా పనికి వస్తుందని భావిస్తున్నాము. - డా.కె.కిరణ్ కుమార్© 2017,www.logili.com All Rights Reserved.