Kankana Rahasyam

By Madhu Babu (Author)
Rs.90
Rs.90

Kankana Rahasyam
INR
SATHYA0036
In Stock
90.0
Rs.90


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

             రాత్రి పదిగంటల సమయంలో నాగార్జున సాగర్ రోడ్డును వదిలి సిటీలోకీ ఎంటర్ అయ్యింది శ్యామ్ సుందర్ ప్రయాణం చేస్తున్న టాక్సీ.

        ఇంతవరకూ మనం ప్రశాంతంగా, నిర్మానుష్యంగా వున్న రోడ్డుమీద వచ్చాము. ఇక్కడినుండి ఇంటికి చేరుకునే వరకూ కాస్త జాగ్రత్తగా నడపాలి..." వెనుక సీట్లోంచి డ్రయివర్ని హెచ్చరించాడు శ్యామ్ సుందర్.

        చాలా సేపటి నుంచి స్టిరింగ్ ముందు కుర్చుని వుండటం వల్ల విపరీతమైన అలసటతో నిండి వున్నాయి డ్రయివర్ కనులు. వాటంతట అవే మూతలు పడిపోవటానికి సిద్ధంగా వున్నాయి.

       తన పరిస్థితిని గమనించిన శ్యామ్ సుందర్ చేసిన హెచ్చరికను స్పోర్టివ్ గా తీసుకోలేదా డ్రయివర్, వెక్కిరింపుగానే భావించాడు.

       "డ్రయివింగ్ నేర్చుకున్న దగ్గిర్నించి ఈ రోడ్లమీద టాక్సీ నడుపుతున్నాను నేను. బండిని ఎలా నడపాలో నాకు బాగా తెలుసు. మీరు సలహా ఇవ్వవలసిన అవసరం లేదు" కోపం నిండిన స్వరంతో కరకుగా సమాధానం యిచ్చి. గట్టిగా ఆవులించాడు.

        సరిగ్గా అదే సమయంలో ఒక సందులోంచి అతి వేగంగా మెయిన్ రోడ్డు మీదికీ వచ్చింది హండ్రెడ్ సీసీ మోటార్ బైక్. తరువాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే చదవండి సస్పెన్స్ ద్రిల్లర్ "కంకణ రహస్యం".

- మధుబాబు

 

             రాత్రి పదిగంటల సమయంలో నాగార్జున సాగర్ రోడ్డును వదిలి సిటీలోకీ ఎంటర్ అయ్యింది శ్యామ్ సుందర్ ప్రయాణం చేస్తున్న టాక్సీ.         ఇంతవరకూ మనం ప్రశాంతంగా, నిర్మానుష్యంగా వున్న రోడ్డుమీద వచ్చాము. ఇక్కడినుండి ఇంటికి చేరుకునే వరకూ కాస్త జాగ్రత్తగా నడపాలి..." వెనుక సీట్లోంచి డ్రయివర్ని హెచ్చరించాడు శ్యామ్ సుందర్.         చాలా సేపటి నుంచి స్టిరింగ్ ముందు కుర్చుని వుండటం వల్ల విపరీతమైన అలసటతో నిండి వున్నాయి డ్రయివర్ కనులు. వాటంతట అవే మూతలు పడిపోవటానికి సిద్ధంగా వున్నాయి.        తన పరిస్థితిని గమనించిన శ్యామ్ సుందర్ చేసిన హెచ్చరికను స్పోర్టివ్ గా తీసుకోలేదా డ్రయివర్, వెక్కిరింపుగానే భావించాడు.        "డ్రయివింగ్ నేర్చుకున్న దగ్గిర్నించి ఈ రోడ్లమీద టాక్సీ నడుపుతున్నాను నేను. బండిని ఎలా నడపాలో నాకు బాగా తెలుసు. మీరు సలహా ఇవ్వవలసిన అవసరం లేదు" కోపం నిండిన స్వరంతో కరకుగా సమాధానం యిచ్చి. గట్టిగా ఆవులించాడు.         సరిగ్గా అదే సమయంలో ఒక సందులోంచి అతి వేగంగా మెయిన్ రోడ్డు మీదికీ వచ్చింది హండ్రెడ్ సీసీ మోటార్ బైక్. తరువాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే చదవండి సస్పెన్స్ ద్రిల్లర్ "కంకణ రహస్యం". - మధుబాబు  

Features

  • : Kankana Rahasyam
  • : Madhu Babu
  • : Sri Srinivasa Publications
  • : SATHYA0036
  • : Paperback
  • : 232
  • : Telugu

You may also be interested in

Reviews

Be the first one to review this product

Discussion:Kankana Rahasyam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam