పూర్వకాలంలో జ్ఞాన తపస్సంపన్నులు, ఋషి తుల్యులైన జ్యోతిశ్శాస్త్రజ్ఞులు జ్యోతిష్యశాస్త్ర సంపదను మనకెంతో అందించారు. ఈ శాస్త్రమును గురు ముఖమున నేర్చుకోవలసి ఉంటుంది. అట్టి పండిత వర్యులైన గురువులు మనకు దొరకడం లేదు దొరికినను విద్యార్థులందరికీ అందుబాటులో వుండరు.
జ్యోతిష్య శాస్త్రములో ముఖ్యముగా (1)సిద్దాంతము (2) ముహూర్తము (3) జాతకము అని మూడు విభాగాలు ఒకదానితో ఒకటి సంబంధము కలిగి ఉండును. కాని, మార్కెట్లో లభ్యమయ్యే ఏ ఒక్క గ్రంథములోను పై మూడు విభాగాలు పొందుపరచి వుండడములేదు. ఈ లోటును భర్తి చేయాలన్న తలంపుతో ఏ పుస్తకరచన చేయడం జరిగింది. ప్రాచిన జ్యోతిష్య గ్రంధములు అయిన కాలామృతము, బృహాజ్జాతకము బృహత్పరాశర హోరాశాస్త్రము, సర్వార్ధచంద్రిక, మొదలగు వాటితో పాటు ఆధునిక గ్రంథములైన జాతకతత్వము, జాతకఫల నారాయణీయము, ముహూర్త విజ్ఞానసర్వస్వము, ముహూర్త రత్నావళి మొదలగు వాటిని కూడా పరిశీలించి, విద్యార్థులను తికమకపెట్టని రీతిలో సులభ శైలిలో ముఖ్యమైన అంశములు రత్నముల వంటి వాటిని ఏర్చికూర్చిన పుస్తకమే ఈ "జ్యోతిష్య రత్నావళి".
-కటుకోజ్వల జానకిరాములు.
పూర్వకాలంలో జ్ఞాన తపస్సంపన్నులు, ఋషి తుల్యులైన జ్యోతిశ్శాస్త్రజ్ఞులు జ్యోతిష్యశాస్త్ర సంపదను మనకెంతో అందించారు. ఈ శాస్త్రమును గురు ముఖమున నేర్చుకోవలసి ఉంటుంది. అట్టి పండిత వర్యులైన గురువులు మనకు దొరకడం లేదు దొరికినను విద్యార్థులందరికీ అందుబాటులో వుండరు. జ్యోతిష్య శాస్త్రములో ముఖ్యముగా (1)సిద్దాంతము (2) ముహూర్తము (3) జాతకము అని మూడు విభాగాలు ఒకదానితో ఒకటి సంబంధము కలిగి ఉండును. కాని, మార్కెట్లో లభ్యమయ్యే ఏ ఒక్క గ్రంథములోను పై మూడు విభాగాలు పొందుపరచి వుండడములేదు. ఈ లోటును భర్తి చేయాలన్న తలంపుతో ఏ పుస్తకరచన చేయడం జరిగింది. ప్రాచిన జ్యోతిష్య గ్రంధములు అయిన కాలామృతము, బృహాజ్జాతకము బృహత్పరాశర హోరాశాస్త్రము, సర్వార్ధచంద్రిక, మొదలగు వాటితో పాటు ఆధునిక గ్రంథములైన జాతకతత్వము, జాతకఫల నారాయణీయము, ముహూర్త విజ్ఞానసర్వస్వము, ముహూర్త రత్నావళి మొదలగు వాటిని కూడా పరిశీలించి, విద్యార్థులను తికమకపెట్టని రీతిలో సులభ శైలిలో ముఖ్యమైన అంశములు రత్నముల వంటి వాటిని ఏర్చికూర్చిన పుస్తకమే ఈ "జ్యోతిష్య రత్నావళి". -కటుకోజ్వల జానకిరాములు.© 2017,www.logili.com All Rights Reserved.