కౌటిల్యుని అర్ధశాస్త్రం, షుమారు 2400 ఏళ్ళ కిందట రచింపబడినది. భారతదేశపు ప్రస్తుత ఇతర సమస్యలను ఎలా పరిష్కరించగలదో ఈ పుస్తకం వివరిస్తుంది.
కౌటిల్యుని అర్ధశాస్త్రము కార్యనిర్వహణ, అర్ధశాస్త్రం మరియు ప్రభుత్వ విత్తం, వర్తకం మరియు వాణిజ్య పద్దతుల మీద రచింపబడిన ఉద్గ్రంధం. దాన్ని వందలాది సంవత్సరాల తర్వాత కూడా నేటికి అన్వయించుకోవచ్చు. అతని భావాల్లోని గొప్పదనం సదా మార్పు చెందుతూ, దూసుకుపోతున్న నేటి ఆర్ధిక వ్యవస్థకి నిరంతరం ఆచరనీయంగా ఉండటంలో ఉంది.
- శ్రీ జయంత్ రావ్ మినిస్టర్ అఫ్ హోం ఎఫ్ఫైర్స్, గవర్నమెంట్ అఫ్ మహారాష్ట్ర
౩౦౦ క్రీ.పూ లో రాయబడిన కౌటిల్యుని అర్ధ శాస్త్రము పరిపాలన, కార్యనిర్వహణ, అర్ధశాస్త్రం మీద అతి పురాతన అత్యంత సమగ్రమైన ఉద్గ్రంధం.
-శ్రీ అరిందమ్ చౌదరి
కౌటిల్యుని అర్ధశాస్త్రం, షుమారు 2400 ఏళ్ళ కిందట రచింపబడినది. భారతదేశపు ప్రస్తుత ఇతర సమస్యలను ఎలా పరిష్కరించగలదో ఈ పుస్తకం వివరిస్తుంది. కౌటిల్యుని అర్ధశాస్త్రము కార్యనిర్వహణ, అర్ధశాస్త్రం మరియు ప్రభుత్వ విత్తం, వర్తకం మరియు వాణిజ్య పద్దతుల మీద రచింపబడిన ఉద్గ్రంధం. దాన్ని వందలాది సంవత్సరాల తర్వాత కూడా నేటికి అన్వయించుకోవచ్చు. అతని భావాల్లోని గొప్పదనం సదా మార్పు చెందుతూ, దూసుకుపోతున్న నేటి ఆర్ధిక వ్యవస్థకి నిరంతరం ఆచరనీయంగా ఉండటంలో ఉంది. - శ్రీ జయంత్ రావ్ మినిస్టర్ అఫ్ హోం ఎఫ్ఫైర్స్, గవర్నమెంట్ అఫ్ మహారాష్ట్ర ౩౦౦ క్రీ.పూ లో రాయబడిన కౌటిల్యుని అర్ధ శాస్త్రము పరిపాలన, కార్యనిర్వహణ, అర్ధశాస్త్రం మీద అతి పురాతన అత్యంత సమగ్రమైన ఉద్గ్రంధం. -శ్రీ అరిందమ్ చౌదరి© 2017,www.logili.com All Rights Reserved.