"మనుష్యులతో కూడిన భూమియే అర్ధము. అట్టి భూమిని సంపాదించు ఉపాయములు,పాలించు ఉపాయములు. వీనిని గురించిన శాస్త్రము అర్ధ శాస్త్రము".
క్రీ.పూ 600 నాటికే మన దేశం లో కొన్ని అర్ధశాస్త్ర గ్రంధాలున్నట్లు తెలుస్తుంది.