కన్నీళ్ళే కవిత్వం, కవిత్వమే కన్నీళ్లు. నేడు కవిత్వమొక నిత్యావసరం. అందుకే కవిత్వం మీద పడుతున్నారంతా. కవిత్వాన్ని ఎవ్వరూ రాయలేరు. రాస్తే అది కవిత్వం కాదు. కవిత్వం దానికదే రాయించుకుంటుంది. కళ్ళు చెమర్చిన వారంతా ఒక్కొక్కరూ ఒక్కో జీవనదిలా ప్రవహిస్తున్నారు. వీరంతా కవిత్వ మహాసాగరంలో కలిసే చోటునే కవిసంగమం అని పిలుస్తారు. ఈ రసక్షేత్రంలో ఒక్కసారి మునిగితే చాలు మొత్తం పోడితనమంతా పోతుంది.
భూమిని, దేహాన్ని, దేశాన్ని, ఊరిని, ప్రాంతాన్ని కోల్పోయిన మేఘాలన్నీ ఒక్కసారిగా కరిగితే కలిగిన కుంభవృష్టిలో తడిసిన మహా దుఖానుభూతి కావాలంటే, ఈ క్షేత్రాన్ని దర్శించక తప్పదు.
...... సతీష్ చందర్
కన్నీళ్ళే కవిత్వం, కవిత్వమే కన్నీళ్లు. నేడు కవిత్వమొక నిత్యావసరం. అందుకే కవిత్వం మీద పడుతున్నారంతా. కవిత్వాన్ని ఎవ్వరూ రాయలేరు. రాస్తే అది కవిత్వం కాదు. కవిత్వం దానికదే రాయించుకుంటుంది. కళ్ళు చెమర్చిన వారంతా ఒక్కొక్కరూ ఒక్కో జీవనదిలా ప్రవహిస్తున్నారు. వీరంతా కవిత్వ మహాసాగరంలో కలిసే చోటునే కవిసంగమం అని పిలుస్తారు. ఈ రసక్షేత్రంలో ఒక్కసారి మునిగితే చాలు మొత్తం పోడితనమంతా పోతుంది. భూమిని, దేహాన్ని, దేశాన్ని, ఊరిని, ప్రాంతాన్ని కోల్పోయిన మేఘాలన్నీ ఒక్కసారిగా కరిగితే కలిగిన కుంభవృష్టిలో తడిసిన మహా దుఖానుభూతి కావాలంటే, ఈ క్షేత్రాన్ని దర్శించక తప్పదు. ...... సతీష్ చందర్
© 2017,www.logili.com All Rights Reserved.