కృష్ణాజిల్లా తొట్లవల్లూరు అన్నేవారిల్లు పుట్టినిల్లు. పెదమద్దాలి చలసాని వారిల్లు మెట్టినిల్లు. క్రిష్ణతిరంలోని గ్రామీణ జీవితం ఆమె సాహితీ చిత్రణకు నేపధ్యం.
భ్రమరగితం యసోదక్రిష్ణ చిత్రలేఖ కుంతల అహల్య సుమిత్రి గాజుల సవ్వడి. ఇదిగో ఇప్పుడు కవి నవల ఈమె రచనలు.
నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ ఉమెన్ డెవలప్ మెంట్ అండ్ సోషల్ సర్వీసెస్ వారి విశిష్ట మహిళా పురస్కారం పొందారు.
sదక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి విశారద అలహాబాద్ విశ్వవిద్యాలయం నుండి సాహిత్యరత్న జబల్ పూర్ విశ్వవిద్యాలయం నుండి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎం. ఏ. పట్టాలు పొందారు.
- వసుమతి చలసాని
ఎనిమిది పదుల వయసులో సాహితి యాగానికి అద్వర్యం వహిస్తూ.....
జివదిపాలు వెలిగించాలనే తపన తీరక గ్రంథ రచనానుబంధాలు పెంచుకుంటూ.....
సిఖరోన్నత ధీర సమాన లక్ష్యాలను ఎంచుకుంటూ......
వత్సుల్యానురాగ రాగాలను పంచుకుంటూ.......
ఆమె - సాహితీ సుమతి చలసాని వసుమతి.
కృష్ణాజిల్లా తొట్లవల్లూరు అన్నేవారిల్లు పుట్టినిల్లు. పెదమద్దాలి చలసాని వారిల్లు మెట్టినిల్లు. క్రిష్ణతిరంలోని గ్రామీణ జీవితం ఆమె సాహితీ చిత్రణకు నేపధ్యం.
భ్రమరగితం యసోదక్రిష్ణ చిత్రలేఖ కుంతల అహల్య సుమిత్రి గాజుల సవ్వడి. ఇదిగో ఇప్పుడు కవి నవల ఈమె రచనలు.
నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ ఉమెన్ డెవలప్ మెంట్ అండ్ సోషల్ సర్వీసెస్ వారి విశిష్ట మహిళా పురస్కారం పొందారు.
పెద్దబ్బాయి రమేష్ - లక్ష్మి చిన్నబ్బాయి రవి - ధనలక్ష్మి కుమార్తె మేటపర్తి రమాదేవి - బుచ్చిబాబు.
భర్త కీ. శే. చలసాని మాధవరావు.