ఖలీల్ జీబ్రాన్ విశ్వవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు ఆర్జించిన కవి. అయన ఎంతటి కవియో అంతకుమించిన చిత్రకారుడు కూడా. అయితే కవిగానే ప్రసిద్ధి చెందాడు. అందునా PROPHET అనే కావ్యానికే ఆయనకా గుర్తింపు, ఆ గౌరవం లభించాయి.
జీబ్రాన్ PROPHET కావ్యం ప్రపంచంలోని చాలా భాషల్లో అనువదితమైంది. అయన తన మాతృబాష అరబ్బీలోను, నేర్చిన భాష ఆంగ్లంలోనూ తనే రచించాడు. అయన రచనలన్నింటిలో మాస్టర్ పీస్ గా prophet కావ్యం కాల పరీక్షల్లో పాటకుల ఆదరణ, అభిమానం చూరగొంటూనే ఉంది. PROPHET తెలుగు అనువాదంతో పాటుగా జీబ్రాన్ జీవిత చరిత్రను కూడా సంక్షిప్తంగా చేర్చారు.
" ఖలీల్ జీబ్రాన్ రచన చిత్రమైంది... చెప్పినవన్నీ నీతులూ, ధర్మాలే ఐనా, మొత్తం మీద ఆ చెప్పే పద్ధతిలో హృదయాన్ని స్పందింపచేసే ఒక అందమూ, మనసును ఆకట్టుకొనే ఒక శక్తీ జీబ్రాన్ లో వున్నాయి. రూపకాలంకారం ద్వారా కవితా సౌరభం సాధించడం కూడా అతనికి తెలుసు " --- రారాపని అంటే - ప్రేమకు రూపం ఇవ్వడమే.ప్రేమతో కాకుండా విసుగుతో చేయడం కంటే - ఆ పనిని విడిచిపెట్టి,ఏ గుడి ముంగిట నో కూర్చొని -ముష్టిఎత్తుకో!......(పని అంటే ) మీ వీపులు చీరిపోయేలా కొరడా దెబ్బలు తింటూ కూడా ఆ నిరంకుశుణ్ణీ మెచ్చుకునేవిధేయ బానిసల్లా మెలగే మీరు,స్వేచ్ఛ కోసం, మీ స్వేచ్ఛ ముందే మోకరిల్లి ప్రార్దించడం నేను చూసాను.......(స్వేచ్ఛ అంటే) మీ జ్ఞానం పైన రక్షాకవచం చిట్లిపోవడమే - వేదన! .......(వేదన అంటే) ఖలీల్ జీబ్రాన్ విశ్వవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు ఆర్జించిన కవి. అయన ఎంతటి కవియో అంతకుమించిన చిత్రకారుడు కూడా. అయితే కవిగానే ప్రసిద్ధి చెందాడు. అందునా PROPHET అనే కావ్యానికే ఆయనకా గుర్తింపు, ఆ గౌరవం లభించాయి. జీబ్రాన్ PROPHET కావ్యం ప్రపంచంలోని చాలా భాషల్లో అనువదితమైంది. అయన తన మాతృబాష అరబ్బీలోను, నేర్చిన భాష ఆంగ్లంలోనూ తనే రచించాడు. అయన రచనలన్నింటిలో మాస్టర్ పీస్ గా prophet కావ్యం కాల పరీక్షల్లో పాటకుల ఆదరణ, అభిమానం చూరగొంటూనే ఉంది. PROPHET తెలుగు అనువాదంతో పాటుగా జీబ్రాన్ జీవిత చరిత్రను కూడా సంక్షిప్తంగా చేర్చారు. " ఖలీల్ జీబ్రాన్ రచన చిత్రమైంది... చెప్పినవన్నీ నీతులూ, ధర్మాలే ఐనా, మొత్తం మీద ఆ చెప్పే పద్ధతిలో హృదయాన్ని స్పందింపచేసే ఒక అందమూ, మనసును ఆకట్టుకొనే ఒక శక్తీ జీబ్రాన్ లో వున్నాయి. రూపకాలంకారం ద్వారా కవితా సౌరభం సాధించడం కూడా అతనికి తెలుసు " --- రారా
© 2017,www.logili.com All Rights Reserved.