కొండదొరసాని
నారాయన్
గిరిజనుల బ్రతుకులో చోటుచేసుకున్న మార్పులని ఆ మార్పుల వాల్ల వారు అనుభవించిన మానసిక సంక్షోభాన్ని చక్కగా చిత్రీకరించిన ఈ నవలని అకాడెమీ మీ కందిస్తున్నది.
మన్నప్రాంతంలో పుట్టి పెరిగి పట్నంలో ఉద్యోగస్తుడైన శ్రీ నారాయన్ స్వానుభవం నుంచి రచించిన గిరిజనుల కద-నగరీక జీవితంలోకి అడుగు పెడుతున్న కొండదొరల కధ, ఈ నవల. ఆధునికతలో విలీనమై,వ్యక్తిత్వం కోల్పోయి బ్రతకటమా లేక ఆధునికతని నిరాకరించి సంస్కృతికి అంగరక్షకుడిగా నిలవటమా, అనేది “కొండదోరసాని”లో ప్రశ్నించబడినది.
కేరళలో పుట్టి పెరిగి మలయాళంలో గుర్తింపు పొందిన రచనలు చేసి,ఉద్యోగరీత్యా విశాఖలో స్థిరపడి తెలుగు నేరుచ్చుకొని తెలుగులో రచనలు చేయసాగిన శ్రీ.ఎల్.ఆర్.స్వామి రసాయన శాస్త్రవేత్త.
కొండదొరసాని నారాయన్ గిరిజనుల బ్రతుకులో చోటుచేసుకున్న మార్పులని ఆ మార్పుల వాల్ల వారు అనుభవించిన మానసిక సంక్షోభాన్ని చక్కగా చిత్రీకరించిన ఈ నవలని అకాడెమీ మీ కందిస్తున్నది. మన్నప్రాంతంలో పుట్టి పెరిగి పట్నంలో ఉద్యోగస్తుడైన శ్రీ నారాయన్ స్వానుభవం నుంచి రచించిన గిరిజనుల కద-నగరీక జీవితంలోకి అడుగు పెడుతున్న కొండదొరల కధ, ఈ నవల. ఆధునికతలో విలీనమై,వ్యక్తిత్వం కోల్పోయి బ్రతకటమా లేక ఆధునికతని నిరాకరించి సంస్కృతికి అంగరక్షకుడిగా నిలవటమా, అనేది “కొండదోరసాని”లో ప్రశ్నించబడినది. కేరళలో పుట్టి పెరిగి మలయాళంలో గుర్తింపు పొందిన రచనలు చేసి,ఉద్యోగరీత్యా విశాఖలో స్థిరపడి తెలుగు నేరుచ్చుకొని తెలుగులో రచనలు చేయసాగిన శ్రీ.ఎల్.ఆర్.స్వామి రసాయన శాస్త్రవేత్త.© 2017,www.logili.com All Rights Reserved.