"కోతి కొమ్మచ్చి" పుస్తకం పాటకులనే కాదు, సమీక్షకులను మెప్పించింది. బతుకుపోరాటంలో ఎటువంటి కష్టాలు ఎదురైనా నవ్వుతూ బతకాలని భోదించిన జీవనవేదంగా - మొక్కవోని దైర్యాన్ని,ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని నురిపోసిన వ్యక్తిత్వ వికాస పాట్య పుస్తకంగా - తెలుగునాట వెలసిన, మసలిన ఆనాటి మహానుభావులతో వ్యక్తిగత అనుభవాలను ఆవిష్కరించిన జ్ఞాపకాల మాలికగా - అడుగడుగునా తెలుగు పలుకుబళ్ళను, భాషాప్రయోగాలను వెదజల్లిన చమత్కార మంజరిగా - ఒక శకానికి ఆద్యులైన భావుకద్వయం ఎలా రుపుదిద్దుకున్నారో వివరించే చారిత్రక గ్రంధంగా - రకరకాలుగా వర్ణించారు "కోతికొమ్మచ్చి"ని.
"కోతి కొమ్మచ్చి" పుస్తకం పాటకులనే కాదు, సమీక్షకులను మెప్పించింది. బతుకుపోరాటంలో ఎటువంటి కష్టాలు ఎదురైనా నవ్వుతూ బతకాలని భోదించిన జీవనవేదంగా - మొక్కవోని దైర్యాన్ని,ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని నురిపోసిన వ్యక్తిత్వ వికాస పాట్య పుస్తకంగా - తెలుగునాట వెలసిన, మసలిన ఆనాటి మహానుభావులతో వ్యక్తిగత అనుభవాలను ఆవిష్కరించిన జ్ఞాపకాల మాలికగా - అడుగడుగునా తెలుగు పలుకుబళ్ళను, భాషాప్రయోగాలను వెదజల్లిన చమత్కార మంజరిగా - ఒక శకానికి ఆద్యులైన భావుకద్వయం ఎలా రుపుదిద్దుకున్నారో వివరించే చారిత్రక గ్రంధంగా - రకరకాలుగా వర్ణించారు "కోతికొమ్మచ్చి"ని.© 2017,www.logili.com All Rights Reserved.