రాబిన్ శర్మ గారు మీ కొరకైన సారవంతమైన, ఫలవంతమైన జీవితమును ఏర్పరచుకొనడానికైన, అతి సులభమైన పుస్తక పుటలలో విశదీకరించారు. సంపూర్ణ అంతదృష్టితో, హృదయపూర్వకమైన ఉత్సాహముతో, రాబిన్ శర్మ గారు కుటుంబ నాయకుని యొక్క 5 ప్రావీణ్యములతో సహా, ఈ క్రింది విషయాలపైని వాస్తవికత పాటాలు మీకు నేర్పారు.
1. మీ పిల్లలకు ఒక సమస్యలని పరిహారం చేయటానికి గొప్ప శక్తిని ఇస్తుంది.
2. నిన్ను ఎవ్వరు ప్రేమిస్తారో, వాళ్ళ మీద అంతలోతుగా ప్రేమను పెంచుతుంది.
3. మీ పిల్లలకు ఉత్సాహమును మంచి అలవాట్లను వాళ్ళ మనస్సులో పుట్టిస్తుంది.
4. మీ పిల్లలు నిరాడంబరముగా, సమాధానముగా, సంతోషంగా జీవితము గడుపుతారు.
5. జీవితము జ్ఞాపకము చేస్తుంది ముఖ్యమైనది మనకు సంతోషమునకు వరముగా చేస్తుంది.
6. జీవితములో ఏది ముఖ్యమైన, అది ఇచ్చే సంతోషం ఏమిటో దాన్ని పుచ్చుకోవడానికి మీరు వెనక్కిరావాలి.
"ఇది చాలా విచిత్రమైన పుస్తకము, అది చూపిస్తుంది - సంతోషమును, ఆరోగ్యమును, స్వంతమనస్సును అభిప్రాయమును పిల్లల జీవితములో ఎట్లు నాయకుడిగా అన్ని చోట్లా వుండాలో రాబిన్ శర్మ గారు ఈ పుస్తకం ద్వారా తెలియజేస్తున్నారు.
- రాబిన్ శర్మ
రాబిన్ శర్మ గారు మీ కొరకైన సారవంతమైన, ఫలవంతమైన జీవితమును ఏర్పరచుకొనడానికైన, అతి సులభమైన పుస్తక పుటలలో విశదీకరించారు. సంపూర్ణ అంతదృష్టితో, హృదయపూర్వకమైన ఉత్సాహముతో, రాబిన్ శర్మ గారు కుటుంబ నాయకుని యొక్క 5 ప్రావీణ్యములతో సహా, ఈ క్రింది విషయాలపైని వాస్తవికత పాటాలు మీకు నేర్పారు. 1. మీ పిల్లలకు ఒక సమస్యలని పరిహారం చేయటానికి గొప్ప శక్తిని ఇస్తుంది. 2. నిన్ను ఎవ్వరు ప్రేమిస్తారో, వాళ్ళ మీద అంతలోతుగా ప్రేమను పెంచుతుంది. 3. మీ పిల్లలకు ఉత్సాహమును మంచి అలవాట్లను వాళ్ళ మనస్సులో పుట్టిస్తుంది. 4. మీ పిల్లలు నిరాడంబరముగా, సమాధానముగా, సంతోషంగా జీవితము గడుపుతారు. 5. జీవితము జ్ఞాపకము చేస్తుంది ముఖ్యమైనది మనకు సంతోషమునకు వరముగా చేస్తుంది. 6. జీవితములో ఏది ముఖ్యమైన, అది ఇచ్చే సంతోషం ఏమిటో దాన్ని పుచ్చుకోవడానికి మీరు వెనక్కిరావాలి. "ఇది చాలా విచిత్రమైన పుస్తకము, అది చూపిస్తుంది - సంతోషమును, ఆరోగ్యమును, స్వంతమనస్సును అభిప్రాయమును పిల్లల జీవితములో ఎట్లు నాయకుడిగా అన్ని చోట్లా వుండాలో రాబిన్ శర్మ గారు ఈ పుస్తకం ద్వారా తెలియజేస్తున్నారు. - రాబిన్ శర్మ© 2017,www.logili.com All Rights Reserved.