Mahonnatha Jeevanam

By Robin Sharma (Author)
Rs.150
Rs.150

Mahonnatha Jeevanam
INR
JAICOPBC17
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

               మీ జీవితంలో ఎక్కువ శక్తి విజయం, ఆనందం, పొందే హక్కు మీకుంది. అది పొందటం కూడా చాలా తేలిక. గత పది ఏళ్లుగా, రచయిత రాబిన్ శర్మ వ్యక్తిపరంగా, వృత్తిపరంగా, ఆధ్యాత్మికంగా చిరకాల విజయం సాధించిన ఎందరో విజేతల వ్వూహాలు పరిశీలించి పరిశోధించారు. అటు పాశ్చాత్య దేశాల్లో వాణిజ్య రంగలో అధినేతలనీ, శ్రేష్ఠమైన క్రిడాకారులనీ విజయవంతమైన చురుకైన వాళ్ళనీ, ఇటు తూర్పు దేశాల్లో గొప్ప తత్త్వవేత్తలనీ, హిమగిరి సొగసులలో అనుభవం పండిచుకున్న యోగులనూ అందరినీ సమపాళ్ళలో తూచి, వాళ్ళ ఐశ్వర్యం, ఉత్సాహం, ప్రశాంతత అనే విజయ డంకాలు మ్రోగించిన వారి విజయ రహస్యాలను కాచి వడబోసి, తనదైన శైలిలో మనకి అందిస్తున్నారు రాబిన్ శర్మ ఈ అసాధారణ పుస్తకం ద్వారా ఇందులో మీరు నేర్చుకునేవి ఇవి:

1. విజయవంతంగా జీవించటానికి 200 మహోన్నత రహస్యాలు

2. మీ మనసు, శరీరం, ఆత్మలని పెంపొందించుకోవటానికి కాలాతీత జ్ఞానము

3. జ్ఞానము, అంతులేని ప్రశాంతత, సామర్ధ్యము, ఆనందము పెంచుకోవటానికి 21 మార్గాలు

4. ఐశ్వర్యము, విజయము మీ జీవితాల్లోకి ఆహ్వానించటానికి సుళువైన మార్గము

5. జీవితకాలం నిలిచిపోయే సత్సంబంధాల పట్టిష్టత.

6. మిమల్ని కృంగదీసే బెంగలని మటుమాయం చేసే, విజయభేరి మ్రోగించిన తూరుపు విధానాలు.

7. నిగూఢ శక్తిని విడుదల చేసి, అద్భుత ఆరోగ్యాన్ని పెంపొందించే అమోఘమైన పద్ధతులు.

8. ఆయుష్షు పరిమాణం పెంచటానికి ఆట్టే వెలుగుచూడని 5 రహస్యాలు

చిరకాల ఘన విజయం సాధించటానికి 30 రోజుల విధానం కూడా ఉంది.

- రాబిన్ శర్మ 

               మీ జీవితంలో ఎక్కువ శక్తి విజయం, ఆనందం, పొందే హక్కు మీకుంది. అది పొందటం కూడా చాలా తేలిక. గత పది ఏళ్లుగా, రచయిత రాబిన్ శర్మ వ్యక్తిపరంగా, వృత్తిపరంగా, ఆధ్యాత్మికంగా చిరకాల విజయం సాధించిన ఎందరో విజేతల వ్వూహాలు పరిశీలించి పరిశోధించారు. అటు పాశ్చాత్య దేశాల్లో వాణిజ్య రంగలో అధినేతలనీ, శ్రేష్ఠమైన క్రిడాకారులనీ విజయవంతమైన చురుకైన వాళ్ళనీ, ఇటు తూర్పు దేశాల్లో గొప్ప తత్త్వవేత్తలనీ, హిమగిరి సొగసులలో అనుభవం పండిచుకున్న యోగులనూ అందరినీ సమపాళ్ళలో తూచి, వాళ్ళ ఐశ్వర్యం, ఉత్సాహం, ప్రశాంతత అనే విజయ డంకాలు మ్రోగించిన వారి విజయ రహస్యాలను కాచి వడబోసి, తనదైన శైలిలో మనకి అందిస్తున్నారు రాబిన్ శర్మ ఈ అసాధారణ పుస్తకం ద్వారా ఇందులో మీరు నేర్చుకునేవి ఇవి: 1. విజయవంతంగా జీవించటానికి 200 మహోన్నత రహస్యాలు 2. మీ మనసు, శరీరం, ఆత్మలని పెంపొందించుకోవటానికి కాలాతీత జ్ఞానము 3. జ్ఞానము, అంతులేని ప్రశాంతత, సామర్ధ్యము, ఆనందము పెంచుకోవటానికి 21 మార్గాలు 4. ఐశ్వర్యము, విజయము మీ జీవితాల్లోకి ఆహ్వానించటానికి సుళువైన మార్గము 5. జీవితకాలం నిలిచిపోయే సత్సంబంధాల పట్టిష్టత. 6. మిమల్ని కృంగదీసే బెంగలని మటుమాయం చేసే, విజయభేరి మ్రోగించిన తూరుపు విధానాలు. 7. నిగూఢ శక్తిని విడుదల చేసి, అద్భుత ఆరోగ్యాన్ని పెంపొందించే అమోఘమైన పద్ధతులు. 8. ఆయుష్షు పరిమాణం పెంచటానికి ఆట్టే వెలుగుచూడని 5 రహస్యాలు చిరకాల ఘన విజయం సాధించటానికి 30 రోజుల విధానం కూడా ఉంది. - రాబిన్ శర్మ 

Features

  • : Mahonnatha Jeevanam
  • : Robin Sharma
  • : Jaico Publishing House
  • : JAICOPBC17
  • : 9788184951073
  • : Paperback
  • : 178
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Mahonnatha Jeevanam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam