"కధాకధనం, కధాశ్రవణం ఈ రెండూ మానవజాతి వికాసానికి అత్యవసరం. ఆకలికి తరువాత, నిద్రకు, మైధునానికి ముందుగా నిత్యావసర వస్తువై కధ ఏదో ఒక రూపంలో మానవ జాతిని పురోగామి పధంలో నడిపిస్తున్నది. ప్రేమ, ఇల్లు లేకున్నా లోకులు కాలం గడపగలరేమో కాని నిశ్శబ్దంలో ఎవరు బ్రతుకగలరు? నిశ్శబ్దాన్ని చీల్చేదే సంభాషణ. ఆ సంభాషణలే కధాకధనంగా మారి నిత్య జీవన సంఘటనలకు కధారూపాన్నిస్తాయి"
- Reynolds Price.
కధను చిరకాలం జీవింప చేసినది తరతరాలుగా వచ్చిన వారసత్వ సంపద అయిన మౌఖిక సాహిత్యం, చిన్నకధ కధకుల నోళ్లలో పడి అనేక మార్పులకు చేర్పులకు లోనై విశ్వ విశాల పరిధిని ఏర్పరచుకుంటుంది. ఏనాడైతే ముద్రణా సదుపాయాలు మౌఖిక సంప్రదాయాన్ని భూస్థాపితం చేసాయో ఆనాడే కధకు కాలం చెల్లిందని Roland Barthes లాంటి వాళ్లు కధకుడు చచ్చిపోయాడా? - అని ఆవేదన వ్యక్తం చేసారు.
ప్రపంచ సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు అందించే క్రమంలో - ఇలియాడ్, ఒడేస్సి, ఎపిక్ సైకిల్, పారడైజ్ రిగేయిన్ద్, ఈనీడ్, డివైన్ కామెడి, పిల్ గ్రిమ్స్ ప్రోగ్రెస్, ఫాస్ట్ లాంటి మహా కావ్యాల్ని అనువదించి ప్రచురించిన సృజనంలోకం ప్రపంచ ప్రసిద్ధ కధకుల, కవుల రచనలను తెలుగు పాఠకుల ముంగిటిలోకి తీసుకొనివస్తున్నది.
- డాక్టర్ లంకా శివరామప్రసాద్
"కధాకధనం, కధాశ్రవణం ఈ రెండూ మానవజాతి వికాసానికి అత్యవసరం. ఆకలికి తరువాత, నిద్రకు, మైధునానికి ముందుగా నిత్యావసర వస్తువై కధ ఏదో ఒక రూపంలో మానవ జాతిని పురోగామి పధంలో నడిపిస్తున్నది. ప్రేమ, ఇల్లు లేకున్నా లోకులు కాలం గడపగలరేమో కాని నిశ్శబ్దంలో ఎవరు బ్రతుకగలరు? నిశ్శబ్దాన్ని చీల్చేదే సంభాషణ. ఆ సంభాషణలే కధాకధనంగా మారి నిత్య జీవన సంఘటనలకు కధారూపాన్నిస్తాయి" - Reynolds Price. కధను చిరకాలం జీవింప చేసినది తరతరాలుగా వచ్చిన వారసత్వ సంపద అయిన మౌఖిక సాహిత్యం, చిన్నకధ కధకుల నోళ్లలో పడి అనేక మార్పులకు చేర్పులకు లోనై విశ్వ విశాల పరిధిని ఏర్పరచుకుంటుంది. ఏనాడైతే ముద్రణా సదుపాయాలు మౌఖిక సంప్రదాయాన్ని భూస్థాపితం చేసాయో ఆనాడే కధకు కాలం చెల్లిందని Roland Barthes లాంటి వాళ్లు కధకుడు చచ్చిపోయాడా? - అని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రపంచ సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు అందించే క్రమంలో - ఇలియాడ్, ఒడేస్సి, ఎపిక్ సైకిల్, పారడైజ్ రిగేయిన్ద్, ఈనీడ్, డివైన్ కామెడి, పిల్ గ్రిమ్స్ ప్రోగ్రెస్, ఫాస్ట్ లాంటి మహా కావ్యాల్ని అనువదించి ప్రచురించిన సృజనంలోకం ప్రపంచ ప్రసిద్ధ కధకుల, కవుల రచనలను తెలుగు పాఠకుల ముంగిటిలోకి తీసుకొనివస్తున్నది. - డాక్టర్ లంకా శివరామప్రసాద్© 2017,www.logili.com All Rights Reserved.