Prapancha Prasidda Sastravethalu

By M V Chalapathirao (Author)
Rs.125
Rs.125

Prapancha Prasidda Sastravethalu
INR
NVRTNA0150
In Stock
125.0
Rs.125


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

             ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రవేత్తలు వారి జీవిత విశేషాలు , వారి విద్యాభ్యాసం, ఏ రంగంలో అభివృద్ధిని రాణించారో, వారు పొందిన సన్మానాలు, అవార్డులను గురించి ఈ పుస్తకంలో చాలా వివరంగా విశదీకరించారు. వారు దేశానికి ఎనలేని పేరు ప్రఖ్యాతలు తెచ్చిన మహాశాస్త్రవేత్తలు.

కుక్క కాటువల్ల సంభవించే మరణాంతకమైన వ్యాధికి (rabies) కు ప్రధమంగా టికాను కనిపెట్టారు.

- లూయీ పాశ్చర్

మశూచి ఒకానొకప్పుడు భయంకరమైన, ప్రాణాంతకరమైన వ్యాధి. ఆ జబ్బు సోకిన వారు మరణించేవారు. కొంతమంది చూపుకోల్పెయేవారు. ఆ వ్యాధికి టికాను కనిపెట్టారు.

- ఎడ్వర్డ్ జెన్నర్

సూక్ష్మ క్రిమి నాశక పదార్ధం, పెన్సిలిన్ కనుగొని అనేక మంది జీవితాలను కాపాడని వ్యక్తీ. నోబెల్ పురస్కారం కూడా లభించింది.

- అలెగ్జాండర్ ప్లెమింగ్

టెలివిజన్ ప్రాతిపదికను ఏర్పరచిన విజ్ఞాన శాస్త్రవేత్త జాన్ లోగి బెర్డ్. గుర్తించటానికి వీలైన టెలివిజన్ ప్రతిబింబాలను ప్రసారం చేసిన మొదటి వ్యక్తీ.

- జాన్ లోగీ బెర్డ్

గాలెన్ వైద్య విజ్ఞాన శాస్త్ర ప్రముఖల్లో ఉన్నతస్థానంలో ఉంటాడు. వైద్య విజ్ఞానశాస్త్రం, శరీర నిర్మాణాశాస్త్రాలను గురించి ఆయన రచనలు ప్రముఖమైనవి. గాలెన్ మొదటి అంతర్జాతీయ ప్రయోగాత్మక శరీర ధర్మసంబంధ నిపుణుడు.

- గాలెన్ 

'జీవపరిణామ సిద్ధాంతాన్ని' ప్రతిపాదించిన శాస్త్రవేత్త.

- చార్లెస్ డార్విన్

ఇవాంజెలిస్టా టారిసెల్లి వాతావరణ పిడనాన్ని కొలిచేందుకు తప్పనిసరిగా వినియోగించవలసిన బరోమీటర్ కనుగోనటంతో ప్రసిద్ధివహించాడు.

- ఇవాంజెలిస్టా టారిసెల్లి

ఈ రోజు మనం నిత్యజీవితంలో వినియోగించే అనేక వస్తువులను, పరికరాలను రూపొందించిన మహనీయుడు ధామస్ ఆల్వా ఎడిసన్. ప్రతి ఇంటిలోను వెలుగుతున్న విధ్యుత్ బల్బ్ ఎడిసన్ కనిపెట్టినదే. ఇంకా ఫోటోగ్రాఫ్, కార్బన్ టెలిఫోన్, ట్రాన్స్ మీటరు, చలనచిత్రం వంటి వాటిని కనిపెట్టారు.

- ధామస్ ఆల్వా ఎడిసన్

విధ్యుత్ ఉత్పాదనకు యంత్రాన్ని కనిపెట్టిన గొప్ప విజ్ఞానశాస్త్రవేత్త.

- మైకేల్ ఫారడే

కంప్యూటర్ ఆద్యునిగా ప్రఖ్యాతి వహించిన వ్యక్తీ. ఈ ఆధునిక కాలంలో కంప్యూటర్ మన జీవితంలో ఒక ప్రధానపాత్రా అయింది.

- చార్లెస్ బాబేజ్

లియోనార్డో డా విన్సీ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన ఇంజనీర్ చిత్రకారుడు. ఆవిష్కర్త శిల్పి, విజ్ఞాన శాస్త్రవేత్త, వాస్తుశిల్పి, డిజైనర్, టౌన్ ప్లానర్, భూగర్భ శాస్త్రజ్ఞుడు.

- లియోనార్డో డా విన్సీ

హెచ్.సీ.వాన్ డి హాల్స్ ట్ డచ్ ఖగోళశాస్త్రజ్ఞుడు. ఆయన రేడియో తరంగాలను కనుగొన్నాడు.

- హెచ్.సీ.వాన్ డి హల్స్ ట్

ఇంకా అనేక ప్రసిద్ధ శాస్త్రవేత్తలు, వారు అబివృద్ధి చెందిన రంగాలను, వారి జీవితాలను గురించి వివరంగా చాలా క్లుప్తంగా వివరించారు. 

- ఎం. వి. చలపతిరావు 

 

 

             ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రవేత్తలు వారి జీవిత విశేషాలు , వారి విద్యాభ్యాసం, ఏ రంగంలో అభివృద్ధిని రాణించారో, వారు పొందిన సన్మానాలు, అవార్డులను గురించి ఈ పుస్తకంలో చాలా వివరంగా విశదీకరించారు. వారు దేశానికి ఎనలేని పేరు ప్రఖ్యాతలు తెచ్చిన మహాశాస్త్రవేత్తలు. కుక్క కాటువల్ల సంభవించే మరణాంతకమైన వ్యాధికి (rabies) కు ప్రధమంగా టికాను కనిపెట్టారు. - లూయీ పాశ్చర్ మశూచి ఒకానొకప్పుడు భయంకరమైన, ప్రాణాంతకరమైన వ్యాధి. ఆ జబ్బు సోకిన వారు మరణించేవారు. కొంతమంది చూపుకోల్పెయేవారు. ఆ వ్యాధికి టికాను కనిపెట్టారు. - ఎడ్వర్డ్ జెన్నర్ సూక్ష్మ క్రిమి నాశక పదార్ధం, పెన్సిలిన్ కనుగొని అనేక మంది జీవితాలను కాపాడని వ్యక్తీ. నోబెల్ పురస్కారం కూడా లభించింది. - అలెగ్జాండర్ ప్లెమింగ్ టెలివిజన్ ప్రాతిపదికను ఏర్పరచిన విజ్ఞాన శాస్త్రవేత్త జాన్ లోగి బెర్డ్. గుర్తించటానికి వీలైన టెలివిజన్ ప్రతిబింబాలను ప్రసారం చేసిన మొదటి వ్యక్తీ. - జాన్ లోగీ బెర్డ్ గాలెన్ వైద్య విజ్ఞాన శాస్త్ర ప్రముఖల్లో ఉన్నతస్థానంలో ఉంటాడు. వైద్య విజ్ఞానశాస్త్రం, శరీర నిర్మాణాశాస్త్రాలను గురించి ఆయన రచనలు ప్రముఖమైనవి. గాలెన్ మొదటి అంతర్జాతీయ ప్రయోగాత్మక శరీర ధర్మసంబంధ నిపుణుడు. - గాలెన్  'జీవపరిణామ సిద్ధాంతాన్ని' ప్రతిపాదించిన శాస్త్రవేత్త. - చార్లెస్ డార్విన్ ఇవాంజెలిస్టా టారిసెల్లి వాతావరణ పిడనాన్ని కొలిచేందుకు తప్పనిసరిగా వినియోగించవలసిన బరోమీటర్ కనుగోనటంతో ప్రసిద్ధివహించాడు. - ఇవాంజెలిస్టా టారిసెల్లి ఈ రోజు మనం నిత్యజీవితంలో వినియోగించే అనేక వస్తువులను, పరికరాలను రూపొందించిన మహనీయుడు ధామస్ ఆల్వా ఎడిసన్. ప్రతి ఇంటిలోను వెలుగుతున్న విధ్యుత్ బల్బ్ ఎడిసన్ కనిపెట్టినదే. ఇంకా ఫోటోగ్రాఫ్, కార్బన్ టెలిఫోన్, ట్రాన్స్ మీటరు, చలనచిత్రం వంటి వాటిని కనిపెట్టారు. - ధామస్ ఆల్వా ఎడిసన్ విధ్యుత్ ఉత్పాదనకు యంత్రాన్ని కనిపెట్టిన గొప్ప విజ్ఞానశాస్త్రవేత్త. - మైకేల్ ఫారడే కంప్యూటర్ ఆద్యునిగా ప్రఖ్యాతి వహించిన వ్యక్తీ. ఈ ఆధునిక కాలంలో కంప్యూటర్ మన జీవితంలో ఒక ప్రధానపాత్రా అయింది. - చార్లెస్ బాబేజ్ లియోనార్డో డా విన్సీ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన ఇంజనీర్ చిత్రకారుడు. ఆవిష్కర్త శిల్పి, విజ్ఞాన శాస్త్రవేత్త, వాస్తుశిల్పి, డిజైనర్, టౌన్ ప్లానర్, భూగర్భ శాస్త్రజ్ఞుడు. - లియోనార్డో డా విన్సీ హెచ్.సీ.వాన్ డి హాల్స్ ట్ డచ్ ఖగోళశాస్త్రజ్ఞుడు. ఆయన రేడియో తరంగాలను కనుగొన్నాడు. - హెచ్.సీ.వాన్ డి హల్స్ ట్ ఇంకా అనేక ప్రసిద్ధ శాస్త్రవేత్తలు, వారు అబివృద్ధి చెందిన రంగాలను, వారి జీవితాలను గురించి వివరంగా చాలా క్లుప్తంగా వివరించారు.  - ఎం. వి. చలపతిరావు     

Features

  • : Prapancha Prasidda Sastravethalu
  • : M V Chalapathirao
  • : Navaratna
  • : NVRTNA0150
  • : Paperback
  • : August 2013
  • : 208
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Prapancha Prasidda Sastravethalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam