టాల్ స్టాయ్ ఆఖరి నవల "హాజీ మురాద్"
భీకర యుద్ధం! తుపాకులు పేలుతున్నాయి. సైనికులు నేలకోరుగుతున్నారు. ఇరుపక్షాలది ఒకటే లక్ష్యం! ఎదుటివారిని ఓడించాలి. తామే విజయభేరి మోగించాలి. ఓ పక్షంలో వేల సైనికులు! మరో పక్షంలో కేవలం ఐదుగురు! అయినా తామే గెలుస్తామన్న నమ్మకం. వారి నాయకుడు హాజీమురాద్! అదే వారి ధైర్యం. అనుచరుల తుపాకులు గురితప్పినా తమ నాయకుడు ప్రత్యర్ధి సైనికుల మీద గురితప్పకుండా బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నాడు. ఇంతలో ఓ బుల్లెట్ అతని శరీరంలోకి దూసుకుపోయింది. ఆ తర్వాత ఏం జరిగింది. అసలు హాజీమురాద్ ఎవరు?
- లియో టాల్ స్టాయ్
"ప్రపంచ సాహిత్యంలో అత్యుత్తమ రచయిత టాల్ స్టాయ్" (1828-1910) అన్నారు పండితులు. ఆయన 'యుద్ధము - శాంతి', 'అన్నా కరేనినా' చదివని నవలా ప్రియులుండరు.
రష్యన్ చక్రవర్తి పీటర్ ది గ్రేట్ లియో టాల్ స్టాయ్ ముత్తాతను 'కౌంట్' బిరుదుతో సత్కరించాడు. అలా జార్ చక్రవర్తుల దర్బారుతో టాల్ స్టాయ్ వంశీకులకు సన్నిహిత సంబంధాలేర్పడ్డాయి.
యూనివర్సిటీ చదువు ముగించిన టాల్ స్టాయ్ కొన్నాళ్ళు సైన్యంలో పనిచేశాడు. అప్పుడే కాకసస్ ప్రాంతంలో అతడు తొలిసారిగా 'హాజీ మురాద్' గురించి విన్నాడు.
తన రచనా జీవితం ఇంచుమించు ముగిసే చివరిదశలో 1896లో 'హాజీ మురాద్' ప్రారంభించి 1940లో ముగించాడు. ఇది అతడి చివరి నవలిక. 1912లో రచయిత మరణానంతరం కొంతభాగం, 1917లో పూర్తిపాటం అచ్చయింది.
- లియో టాల్ స్టాయ్
టాల్ స్టాయ్ ఆఖరి నవల "హాజీ మురాద్" భీకర యుద్ధం! తుపాకులు పేలుతున్నాయి. సైనికులు నేలకోరుగుతున్నారు. ఇరుపక్షాలది ఒకటే లక్ష్యం! ఎదుటివారిని ఓడించాలి. తామే విజయభేరి మోగించాలి. ఓ పక్షంలో వేల సైనికులు! మరో పక్షంలో కేవలం ఐదుగురు! అయినా తామే గెలుస్తామన్న నమ్మకం. వారి నాయకుడు హాజీమురాద్! అదే వారి ధైర్యం. అనుచరుల తుపాకులు గురితప్పినా తమ నాయకుడు ప్రత్యర్ధి సైనికుల మీద గురితప్పకుండా బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నాడు. ఇంతలో ఓ బుల్లెట్ అతని శరీరంలోకి దూసుకుపోయింది. ఆ తర్వాత ఏం జరిగింది. అసలు హాజీమురాద్ ఎవరు? - లియో టాల్ స్టాయ్ "ప్రపంచ సాహిత్యంలో అత్యుత్తమ రచయిత టాల్ స్టాయ్" (1828-1910) అన్నారు పండితులు. ఆయన 'యుద్ధము - శాంతి', 'అన్నా కరేనినా' చదివని నవలా ప్రియులుండరు. రష్యన్ చక్రవర్తి పీటర్ ది గ్రేట్ లియో టాల్ స్టాయ్ ముత్తాతను 'కౌంట్' బిరుదుతో సత్కరించాడు. అలా జార్ చక్రవర్తుల దర్బారుతో టాల్ స్టాయ్ వంశీకులకు సన్నిహిత సంబంధాలేర్పడ్డాయి. యూనివర్సిటీ చదువు ముగించిన టాల్ స్టాయ్ కొన్నాళ్ళు సైన్యంలో పనిచేశాడు. అప్పుడే కాకసస్ ప్రాంతంలో అతడు తొలిసారిగా 'హాజీ మురాద్' గురించి విన్నాడు. తన రచనా జీవితం ఇంచుమించు ముగిసే చివరిదశలో 1896లో 'హాజీ మురాద్' ప్రారంభించి 1940లో ముగించాడు. ఇది అతడి చివరి నవలిక. 1912లో రచయిత మరణానంతరం కొంతభాగం, 1917లో పూర్తిపాటం అచ్చయింది. - లియో టాల్ స్టాయ్
© 2017,www.logili.com All Rights Reserved.