దెయ్యం పట్టినదేవరికి
అని తెలుసు కోవాలనుకున్నప్పుడు
అనువాదకుని మాటలు చదవాల్సిందే
"నువ్వెప్పుడూ నాలోని మంచినే వ్రాస్తావు. అది బొత్తిగా మంచి పనికాదు. నాలోని చెడ్డని కూడా చెప్పాలి. నా చిన్నతనంలో చాలా దుర్మార్గంగా నడిచాను. నేటికి భాదించేవి ముఖ్యంగా ఆనాటి రెండు సంఘటనలున్నాయి. ఫర్వాలేదు: ఇవి కూడా రాయి. అందులో ఒకటి : నా పెళ్లి కాకముందు మా ఊరి పల్లెపడుచుతో సంబంధం - అదే దెయ్యంపట్టిన మనిషిలోని కధ. ఇంకొకటి బాగా చిన్నతనంలో మా ఇంటి దాసీ కుర్రదాని కధ. అది మా పిన్నిగారింట్లో ఉండేది. కన్య కూడా. దాన్ని నేను చెరిచాను. అందువల్ల దాని నౌకరీ ఊడిపోవడం, దాని జీవితం నాశనం కావటం జరిగింది."
ఈ 'దయ్యం పట్టిన మనిషి' అతని జీవితాన్ని ఆజన్మాంతం పట్టుకొని పాలించిన దయ్యం కధ.
ఇది ఇంచుమించు టాలుస్టాయి అత్మకదే కనుక చప్పున ప్రచురింప బడటానికి వీలిచ్చింది కాదు. ఈ గాధ అతని భార్యకు దుఃఖకారణం కనుక అతను 20 నవంబర్ 1910 లో పరమపదించినా కూడా 1940 దాకా ప్రచురణకాలేదు. అంటే వ్రాసిన ఏబై ఒక్క సంవత్సరాలకు గాని ( రచన : 1889) తొలిసారి అచ్చుకాలేదన్నమాట. ఈ సారి ఈ కధ చదవటమే మంచిది.
దెయ్యం పట్టినదేవరికి అని తెలుసు కోవాలనుకున్నప్పుడు అనువాదకుని మాటలు చదవాల్సిందే "నువ్వెప్పుడూ నాలోని మంచినే వ్రాస్తావు. అది బొత్తిగా మంచి పనికాదు. నాలోని చెడ్డని కూడా చెప్పాలి. నా చిన్నతనంలో చాలా దుర్మార్గంగా నడిచాను. నేటికి భాదించేవి ముఖ్యంగా ఆనాటి రెండు సంఘటనలున్నాయి. ఫర్వాలేదు: ఇవి కూడా రాయి. అందులో ఒకటి : నా పెళ్లి కాకముందు మా ఊరి పల్లెపడుచుతో సంబంధం - అదే దెయ్యంపట్టిన మనిషిలోని కధ. ఇంకొకటి బాగా చిన్నతనంలో మా ఇంటి దాసీ కుర్రదాని కధ. అది మా పిన్నిగారింట్లో ఉండేది. కన్య కూడా. దాన్ని నేను చెరిచాను. అందువల్ల దాని నౌకరీ ఊడిపోవడం, దాని జీవితం నాశనం కావటం జరిగింది." ఈ 'దయ్యం పట్టిన మనిషి' అతని జీవితాన్ని ఆజన్మాంతం పట్టుకొని పాలించిన దయ్యం కధ. ఇది ఇంచుమించు టాలుస్టాయి అత్మకదే కనుక చప్పున ప్రచురింప బడటానికి వీలిచ్చింది కాదు. ఈ గాధ అతని భార్యకు దుఃఖకారణం కనుక అతను 20 నవంబర్ 1910 లో పరమపదించినా కూడా 1940 దాకా ప్రచురణకాలేదు. అంటే వ్రాసిన ఏబై ఒక్క సంవత్సరాలకు గాని ( రచన : 1889) తొలిసారి అచ్చుకాలేదన్నమాట. ఈ సారి ఈ కధ చదవటమే మంచిది.
© 2017,www.logili.com All Rights Reserved.