కంప్యూటర్ శాస్త్రం, ఇంటర్నెట్, సీ, జావా, డిటిపి పుస్తకాలతో ఆంధ్రప్రదేశ్ లో కంప్యూటర్ విద్యని విస్తరింపజేసిన ఈ రచయిత మరింతగా తనని తాను సానబెట్టు కోవడానికి, పాటకులకు మరింత మెరుగైన విద్యని ఇవ్వడానికి సరికొత్త విద్యావిధానం కోసం అన్వేషించాడు. ఆ అన్వేషణ తాలూకు పరిశోధనలో ఈ పుస్తకం మెరుపులా మెరిసింది.
ఒక పుస్తకం చదవుతుంటే పాఠకుడికి సినిమా చూసిన అనుభవం కలగాలి. కధని మాములుగా చెప్పడం వేరు. ప్రాజేక్టర్ లో స్లయిడ్ లు చూపిస్తూ రమ్యంగా వర్ణించడం వేరు. అది ఒక సినిమాని చూపిస్తున్న అనుభూతి కలుగజేస్తుంది. సరిగ్గా అదే పాయింట్ తో పాఠకుడికి ఒక సినిమాని చూపిస్తూ వివరించే టెక్నిక్ తో ఈ పుస్తకం వెలువడింది. ఇలా స్క్రీన్ లతో వివరించే టెక్నిక్ గల పుస్తకం. ఈ పుస్తకం మీరు కంప్యూటర్ లేకుండా కూడా నేర్చుకోవచ్చు. కంప్యూటర్ ఏ బటన్ నొక్కితే ఏ స్క్రీన్ వస్తుందో దృశ్యపరంగా వివరించే ఈ టెక్నిక్ పాఠకుడిని ఆశ్చర్య సంభూతుడిని చేస్తుంది. ఈ పుస్తకం యం.ఎస్. ఆఫీసు 2010, 2007 వెర్షన్ లతో పాటు పాత వెర్షన్ లయిన 2003/2000 ఆప్షన్ లను సైతం తెలియజేస్తుంది.
- కె. కిరణ్ కుమార్
కంప్యూటర్ శాస్త్రం, ఇంటర్నెట్, సీ, జావా, డిటిపి పుస్తకాలతో ఆంధ్రప్రదేశ్ లో కంప్యూటర్ విద్యని విస్తరింపజేసిన ఈ రచయిత మరింతగా తనని తాను సానబెట్టు కోవడానికి, పాటకులకు మరింత మెరుగైన విద్యని ఇవ్వడానికి సరికొత్త విద్యావిధానం కోసం అన్వేషించాడు. ఆ అన్వేషణ తాలూకు పరిశోధనలో ఈ పుస్తకం మెరుపులా మెరిసింది. ఒక పుస్తకం చదవుతుంటే పాఠకుడికి సినిమా చూసిన అనుభవం కలగాలి. కధని మాములుగా చెప్పడం వేరు. ప్రాజేక్టర్ లో స్లయిడ్ లు చూపిస్తూ రమ్యంగా వర్ణించడం వేరు. అది ఒక సినిమాని చూపిస్తున్న అనుభూతి కలుగజేస్తుంది. సరిగ్గా అదే పాయింట్ తో పాఠకుడికి ఒక సినిమాని చూపిస్తూ వివరించే టెక్నిక్ తో ఈ పుస్తకం వెలువడింది. ఇలా స్క్రీన్ లతో వివరించే టెక్నిక్ గల పుస్తకం. ఈ పుస్తకం మీరు కంప్యూటర్ లేకుండా కూడా నేర్చుకోవచ్చు. కంప్యూటర్ ఏ బటన్ నొక్కితే ఏ స్క్రీన్ వస్తుందో దృశ్యపరంగా వివరించే ఈ టెక్నిక్ పాఠకుడిని ఆశ్చర్య సంభూతుడిని చేస్తుంది. ఈ పుస్తకం యం.ఎస్. ఆఫీసు 2010, 2007 వెర్షన్ లతో పాటు పాత వెర్షన్ లయిన 2003/2000 ఆప్షన్ లను సైతం తెలియజేస్తుంది. - కె. కిరణ్ కుమార్© 2017,www.logili.com All Rights Reserved.