తెలుగునాట ఇప్పుడు సెగలు కక్కుతున్న విభజన సంక్షోభాన్ని చారిత్రక దృష్టితో అవలోకించి వివాదంలో ఇమిడిన అతి ముఖ్య అంశాలను, వివిధ వాదాల తప్పొప్పులను ఎత్తిచూపే వ్యాసావళి.
2013 ఆగస్టు 3 నుంచి ఆంధ్రభూమి దినపత్రిక మొదటి పేజిలో సంపాదకులు ఎం.వి.ఆర్.శాస్త్రి గారు వరుసగా రాసిన వ్యాసాలివి. ప్రస్తుతం తెలుగు జాతిని చుట్టుముట్టిన విభజన సంక్షోభాన్ని చారిత్రక దృష్టితో సదవగాహన చేసుకుని, మంచిచెడ్డలను నిర్ణయించడానికి ఇవి ఉపకరిస్తాయి. చాలామంది పాటకుల కోరికపై వీటిని చిన్న పుస్తకంగా వెలువరిస్తున్నారు.
తెలుగునాట ఇప్పుడు సెగలు కక్కుతున్న విభజన సంక్షోభాన్ని చారిత్రక దృష్టితో అవలోకించి వివాదంలో ఇమిడిన అతి ముఖ్య అంశాలను, వివిధ వాదాల తప్పొప్పులను ఎత్తిచూపే వ్యాసావళి. 2013 ఆగస్టు 3 నుంచి ఆంధ్రభూమి దినపత్రిక మొదటి పేజిలో సంపాదకులు ఎం.వి.ఆర్.శాస్త్రి గారు వరుసగా రాసిన వ్యాసాలివి. ప్రస్తుతం తెలుగు జాతిని చుట్టుముట్టిన విభజన సంక్షోభాన్ని చారిత్రక దృష్టితో సదవగాహన చేసుకుని, మంచిచెడ్డలను నిర్ణయించడానికి ఇవి ఉపకరిస్తాయి. చాలామంది పాటకుల కోరికపై వీటిని చిన్న పుస్తకంగా వెలువరిస్తున్నారు.© 2017,www.logili.com All Rights Reserved.