మహాభారతంలోని 18 పర్వాలను కలిపి ఏడు సంపుటాలుగా విభజించారు. మొదటి గ్రంధంలో ఆది, సభా పర్వాలు, రెండవ గ్రంధంలో అరణ్య పర్వము, మూడవ గ్రంధంలో విరాట, ఉద్యోగ పర్వముల గురించి వివరించబడినది. నాల్గవ గ్రంధంలో భీష్మ, ద్రోణ పర్వములు, ఐదవ గ్రంధంలో కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వములు, ఆరవ గ్రంధంలో శాంతి పర్వమును గురించి తెలుపబడినది. ఏడవ గ్రంధంలో ఆనుశాసనిక, అశ్వమేధ, మౌసల, మహాప్రస్థాన, స్వర్గారోహణ పర్వముల గూర్చి పూర్తి వివరణ తెలియపరచబడినది.
- పిలకా గణపతి శాస్త్రి
మహాభారతంలోని 18 పర్వాలను కలిపి ఏడు సంపుటాలుగా విభజించారు. మొదటి గ్రంధంలో ఆది, సభా పర్వాలు, రెండవ గ్రంధంలో అరణ్య పర్వము, మూడవ గ్రంధంలో విరాట, ఉద్యోగ పర్వముల గురించి వివరించబడినది. నాల్గవ గ్రంధంలో భీష్మ, ద్రోణ పర్వములు, ఐదవ గ్రంధంలో కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వములు, ఆరవ గ్రంధంలో శాంతి పర్వమును గురించి తెలుపబడినది. ఏడవ గ్రంధంలో ఆనుశాసనిక, అశ్వమేధ, మౌసల, మహాప్రస్థాన, స్వర్గారోహణ పర్వముల గూర్చి పూర్తి వివరణ తెలియపరచబడినది. - పిలకా గణపతి శాస్త్రి
© 2017,www.logili.com All Rights Reserved.