మహాశివుడి మహాత్మ్యాలులూ, విభూతులూ అనంతం. అవి మహా సాగర తరంగాల కంటే వేలాది రెట్లు అధికం అనీ, వాటిని లెక్కించడం, పూర్తిగా తెల్సుకుని వర్ణించడం వేయినాలుకలున్న ఆదిశేషుడికైనా తరంగాదని మన మహర్షులు తెలిపారు. ఆ మహాసాగరంలో కొన్ని నీటి బిందువుల భక్తీ పానీయమే యీ 'మహాశివపురాణము.'
లింగమూలములో బ్రహ్మ, మధ్యన విష్ణువు, ఉపరిభాగమందు ఓంకార స్వరూపమైన రుద్రమూర్తి వున్నారు. సర్వజగత్తూ 'లింగము' నందే వున్నది. అదే తొలి 'లింగోద్భవము'...
'లింగోద్భవము'లోని పరమార్థం ఏమిటి?
'లింగాకారుడి'గా అవతరించిన శివుని నిజతత్త్వమేమిటి?
అసలు... 'మహాశివుడు' అంటే... ఎవరు?
పరమాద్భుతములైన శివలీలా విశేషాలు... ద్వాదశ జ్యోతిర్లింగాల వివరాలు... పంచారామాలు... అష్టాదశ శక్తిపిఠాలు... మరెన్నో సుప్రసిద్ధ శివక్షేత్రాల విశేషాలను వివరించే భక్తీముక్తిదాయక గ్రంథం... 'మహాశివ పురాణము'.
నేటి తరం పాఠకులకి ఆధ్యాత్మిక, భక్తీభావనలు అందిచాలన్న తపనతో యీ గ్రంధంలో వివిధ గ్రంధములు నుంచి సేకరించిన కొన్ని ఆధ్యాత్మిక విశేషాలను, మానవ ధర్మ ప్రబోధాలను సందర్భానుసారంగా అందిస్తున్నారు.
ప్రసిద్ధ రచయిత శ్రీ తాడంకి వెంకట లక్ష్మినరసింహారావు అందించిన మరో ఆధ్యాత్మిక, పౌరాణిక గ్రంథం... 'మహాశివపురాణము'
ఇంటింటా వుండి తీరవల్సిన పవిత్ర గ్రంథం... 'మహాశివ పురాణము'
- తాడంకి వెంకట లక్ష్మినరసింహారావు
మహాశివుడి మహాత్మ్యాలులూ, విభూతులూ అనంతం. అవి మహా సాగర తరంగాల కంటే వేలాది రెట్లు అధికం అనీ, వాటిని లెక్కించడం, పూర్తిగా తెల్సుకుని వర్ణించడం వేయినాలుకలున్న ఆదిశేషుడికైనా తరంగాదని మన మహర్షులు తెలిపారు. ఆ మహాసాగరంలో కొన్ని నీటి బిందువుల భక్తీ పానీయమే యీ 'మహాశివపురాణము.' లింగమూలములో బ్రహ్మ, మధ్యన విష్ణువు, ఉపరిభాగమందు ఓంకార స్వరూపమైన రుద్రమూర్తి వున్నారు. సర్వజగత్తూ 'లింగము' నందే వున్నది. అదే తొలి 'లింగోద్భవము'... 'లింగోద్భవము'లోని పరమార్థం ఏమిటి? 'లింగాకారుడి'గా అవతరించిన శివుని నిజతత్త్వమేమిటి? అసలు... 'మహాశివుడు' అంటే... ఎవరు? పరమాద్భుతములైన శివలీలా విశేషాలు... ద్వాదశ జ్యోతిర్లింగాల వివరాలు... పంచారామాలు... అష్టాదశ శక్తిపిఠాలు... మరెన్నో సుప్రసిద్ధ శివక్షేత్రాల విశేషాలను వివరించే భక్తీముక్తిదాయక గ్రంథం... 'మహాశివ పురాణము'. నేటి తరం పాఠకులకి ఆధ్యాత్మిక, భక్తీభావనలు అందిచాలన్న తపనతో యీ గ్రంధంలో వివిధ గ్రంధములు నుంచి సేకరించిన కొన్ని ఆధ్యాత్మిక విశేషాలను, మానవ ధర్మ ప్రబోధాలను సందర్భానుసారంగా అందిస్తున్నారు. ప్రసిద్ధ రచయిత శ్రీ తాడంకి వెంకట లక్ష్మినరసింహారావు అందించిన మరో ఆధ్యాత్మిక, పౌరాణిక గ్రంథం... 'మహాశివపురాణము' ఇంటింటా వుండి తీరవల్సిన పవిత్ర గ్రంథం... 'మహాశివ పురాణము' - తాడంకి వెంకట లక్ష్మినరసింహారావు
© 2017,www.logili.com All Rights Reserved.