మహా గణపతి ఎలా అవతరించాడో తెలుసా ?
ఇరవై ఒక్క పత్రితో గణపతిని ఎందుకు పూజించాలి ?
గణపతి 'గణాధిపతి'ఎలా అయ్యాడు?
గణపతులు ఒకరా?ఇద్దరా?అనేకులా?
ఏయే దేశాల వారు గణపతిని పూజిస్తున్నారు?
బ్రహ్మా,విష్ణు,మహేశ్వరులు.....రామ,కృష్ణ,దేవేంద్రాదులు......
మునులు,మహర్షులు,మానవులు....గణపతిని ఎందుకు పూజించారు?
ఈ గ్రంధంలో వ్యాసుడి సందేహం, పార్వతికి పుత్రవ్యామోహం, పత్రీ పూజలో పవిత్రార్థం, తులసి నిషేదకారణం, మహాగణపతి దివ్యలీలలు,పాపపురుష చరిత్ర, గణపతిని పూజించిన శ్రీరాముడు, దర్శనీయప్రదేశాలు, వంటి మీకు తెలియని మీరూహించని ఎన్నో మరిన్నో వింతలూ....విశేషాలు...ఈ గ్రంధం నందు నిక్షిప్తమై ఉన్నాయి. ఈ గ్రంధం మీ ఇంట వుంటే
మహా గణపతి
మీ ఇంట ఉన్నట్లే...!
మీకు సర్వత్రా విజయం లభించినట్లే....!
-బ్రహ్మ శ్రీ తాడంకి లక్ష్మీనరసింహారావు .
మహా గణపతి ఎలా అవతరించాడో తెలుసా ?ఇరవై ఒక్క పత్రితో గణపతిని ఎందుకు పూజించాలి ?గణపతి 'గణాధిపతి'ఎలా అయ్యాడు?గణపతులు ఒకరా?ఇద్దరా?అనేకులా?ఏయే దేశాల వారు గణపతిని పూజిస్తున్నారు?బ్రహ్మా,విష్ణు,మహేశ్వరులు.....రామ,కృష్ణ,దేవేంద్రాదులు......మునులు,మహర్షులు,మానవులు....గణపతిని ఎందుకు పూజించారు? ఈ గ్రంధంలో వ్యాసుడి సందేహం, పార్వతికి పుత్రవ్యామోహం, పత్రీ పూజలో పవిత్రార్థం, తులసి నిషేదకారణం, మహాగణపతి దివ్యలీలలు,పాపపురుష చరిత్ర, గణపతిని పూజించిన శ్రీరాముడు, దర్శనీయప్రదేశాలు, వంటి మీకు తెలియని మీరూహించని ఎన్నో మరిన్నో వింతలూ....విశేషాలు...ఈ గ్రంధం నందు నిక్షిప్తమై ఉన్నాయి. ఈ గ్రంధం మీ ఇంట వుంటే మహా గణపతి మీ ఇంట ఉన్నట్లే...! మీకు సర్వత్రా విజయం లభించినట్లే....! -బ్రహ్మ శ్రీ తాడంకి లక్ష్మీనరసింహారావు .© 2017,www.logili.com All Rights Reserved.