సర్ ఎడ్విన్ ఆర్నాల్డ్ ఆంగ్ల రచన light of Asia కు సోమంచి వినయభూషణ రావు తెలుగు స్వేచ్చానువాదం
భౌద్ధ మతస్థాపకుడైన గౌతమ బుద్దుని జీవితం, ప్రభోధం
మూడు భువనాల నెందున ఎదురులేని
వినుతికెక్కిన మహనీయ భుద్ధ ప్రభుడు -
జ్ఞాన భాండార మమలమౌ కీర్తి శిఖుడు.
గుండె నిండుగ కరుణతో పూర్ణుడతడు:
భువిపైన సిద్ధార్థ నామదేయుడతడు,
లోకోద్దరణకై దిగినట్టి గురువరుండు:
జీవ నిర్మాణ పధమును చూపినాడు,
మనిషి జన్మకు సూత్రాల నిచ్చినాడు:
అతడి చరితను చెప్పగా పొందుపడిన
ఘనతరంబగు గ్రంధమీ పుస్తకంబు:
ఈ పద్యకావ్యంలో నేను సృష్టించిన ఒక బుద్ద భక్తుని ద్వారా బౌద్దమత స్థాపకుడయినా గౌతమ ప్రభుని జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని, ఆ ఉత్తమ నాయకుడు, సంస్కర్త తత్వాన్ని వర్ణించే ప్రయత్నం చేశాను.
సర్ ఎడ్విన్ ఆర్నాల్డ్ ఆంగ్ల రచన light of Asia కు సోమంచి వినయభూషణ రావు తెలుగు స్వేచ్చానువాదం భౌద్ధ మతస్థాపకుడైన గౌతమ బుద్దుని జీవితం, ప్రభోధం మూడు భువనాల నెందున ఎదురులేని వినుతికెక్కిన మహనీయ భుద్ధ ప్రభుడు - జ్ఞాన భాండార మమలమౌ కీర్తి శిఖుడు. గుండె నిండుగ కరుణతో పూర్ణుడతడు: భువిపైన సిద్ధార్థ నామదేయుడతడు, లోకోద్దరణకై దిగినట్టి గురువరుండు: జీవ నిర్మాణ పధమును చూపినాడు, మనిషి జన్మకు సూత్రాల నిచ్చినాడు: అతడి చరితను చెప్పగా పొందుపడిన ఘనతరంబగు గ్రంధమీ పుస్తకంబు: ఈ పద్యకావ్యంలో నేను సృష్టించిన ఒక బుద్ద భక్తుని ద్వారా బౌద్దమత స్థాపకుడయినా గౌతమ ప్రభుని జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని, ఆ ఉత్తమ నాయకుడు, సంస్కర్త తత్వాన్ని వర్ణించే ప్రయత్నం చేశాను.© 2017,www.logili.com All Rights Reserved.