అనువాదం: డా.తిరుమలనీరజ
తేజ్‌గురు సర్‌శ్రీ తేజ్ పార్‌ఖీజీ, నేటి కాలంలో ఆధ్యాత్మికగురువుగా, సర్‌శ్రీ పేరిట ప్రసిద్ధులయ్యారు. చిన్న వయసులోనే ఆయన ఆధ్యాత్మిక అన్వేషణ మొదలైంది. కాలేజీ చదువును చాలా కాలం పాటు ఆపేసి, ”ఆత్మసాక్షాత్కారం” పొందారు.
జీవితంలోని పలు కోణాల మీద సర్‌శ్రీ గారి ఉపన్యాసాలను గురించి, ఫౌండేషన్ వారు ముందుగానే సూచిస్తారు. ఆయన ఉపన్యాసాలు ఆడియో, వీడియో క్యాసెట్లు, సీడీల రూపంలో లభిస్తాయి.
మనం ఎలా మేలుకోవాలో, మనలోని మహత్తును ఎలా తెలుసుకోవాలో సర్‌శ్రీ మనకు చెప్తారు. సత్యరవైపు నడిపించే మార్గాలు వేరువేరుగా మొదలుకావచ్చు కాని, వాటి ముగింపు ఒకేవిధంగా జరుగుతుంది – జ్ఞానంతో అంటారాయన. అర్థం చేసుకోవడమే/తెలుసుకోవడమే సర్వస్వం… ఈ జ్ఞానం చెప్పినట్లు వింటే చాలు.
అనువాదం: డా.తిరుమలనీరజ తేజ్‌గురు సర్‌శ్రీ తేజ్ పార్‌ఖీజీ, నేటి కాలంలో ఆధ్యాత్మికగురువుగా, సర్‌శ్రీ పేరిట ప్రసిద్ధులయ్యారు. చిన్న వయసులోనే ఆయన ఆధ్యాత్మిక అన్వేషణ మొదలైంది. కాలేజీ చదువును చాలా కాలం పాటు ఆపేసి, ”ఆత్మసాక్షాత్కారం” పొందారు. జీవితంలోని పలు కోణాల మీద సర్‌శ్రీ గారి ఉపన్యాసాలను గురించి, ఫౌండేషన్ వారు ముందుగానే సూచిస్తారు. ఆయన ఉపన్యాసాలు ఆడియో, వీడియో క్యాసెట్లు, సీడీల రూపంలో లభిస్తాయి. మనం ఎలా మేలుకోవాలో, మనలోని మహత్తును ఎలా తెలుసుకోవాలో సర్‌శ్రీ మనకు చెప్తారు. సత్యరవైపు నడిపించే మార్గాలు వేరువేరుగా మొదలుకావచ్చు కాని, వాటి ముగింపు ఒకేవిధంగా జరుగుతుంది – జ్ఞానంతో అంటారాయన. అర్థం చేసుకోవడమే/తెలుసుకోవడమే సర్వస్వం… ఈ జ్ఞానం చెప్పినట్లు వింటే చాలు.© 2017,www.logili.com All Rights Reserved.