ఈ గాధని ఎక్కడ మొదలు పెట్టను? ఎలా మొదలు పెట్టను? ఇది ప్రేమ కధ అయితే యువతీ యువకులు కాలేజీ కాంపస్ లోనో, రైల్వే ఫ్లాట్ ఫారం మీదనో, సినిమాహాలువద్దో అని - కధని ముందుకు నడిపించి వుండేదాన్ని. పోనీ కుటుంబగాధ అయితే ఒకరిద్దరు పిల్లలుగల మధ్యతరగతి గృహిణి, పిల్లకి పాలడబ్బాల్లెవనో, యింట్లోకీ వెచ్చాలు లేవనో నిట్టూర్పులూ, కన్నీళ్ళు విడుస్తూవుంటే, మధ్య తరగతి సంసారుల కధ అసలే కాదు. కళ్లారా చుసిన జీవితగాధ - అందులో ఒక్కోసారి నేను ప్రేక్షకురాలిని, ఒక్కోసారి పాత్రధారిణిని.
- మాలతీ చందూర్
ఈ గాధని ఎక్కడ మొదలు పెట్టను? ఎలా మొదలు పెట్టను? ఇది ప్రేమ కధ అయితే యువతీ యువకులు కాలేజీ కాంపస్ లోనో, రైల్వే ఫ్లాట్ ఫారం మీదనో, సినిమాహాలువద్దో అని - కధని ముందుకు నడిపించి వుండేదాన్ని. పోనీ కుటుంబగాధ అయితే ఒకరిద్దరు పిల్లలుగల మధ్యతరగతి గృహిణి, పిల్లకి పాలడబ్బాల్లెవనో, యింట్లోకీ వెచ్చాలు లేవనో నిట్టూర్పులూ, కన్నీళ్ళు విడుస్తూవుంటే, మధ్య తరగతి సంసారుల కధ అసలే కాదు. కళ్లారా చుసిన జీవితగాధ - అందులో ఒక్కోసారి నేను ప్రేక్షకురాలిని, ఒక్కోసారి పాత్రధారిణిని. - మాలతీ చందూర్© 2017,www.logili.com All Rights Reserved.