మన జీవితాలు చాల చిత్రమైనవి. విచిత్రమైనవి. ఎవరి జీవితం పెనుతుఫానుకి లోనవుతుందో, ఎవరి జీవితం నందనవనంలో విహరిస్తుందో!
విందులు, వినోదాలు, గర్ల్ ఫ్రెండ్సే జీవితం అనుకున్న, అరుణగిరికి, ఆత్మాభిమానం,మనోధైర్యం విజ్ఞానతృష్ణ కల విశాల పరిచయం అయ్యింది.
వారిద్దరూ ఏకమై అందమైన మేఘాల మేలి ముసుగుని తొలగించడానికి చేసిన ప్రయత్నమే ఈ నవల. సిరిసంపదలు,సౌఖ్యాలు, పరిపూర్ణంగా వున్నవాళ్ళే అన్నిటిని తేలిగ్గా త్యజించగలరు.లేమిలో వున్నవాళ్ళు దేనికి తెగించలేరు.
ఒక్కసారి కాదు ఎన్ని సార్లు చదివినా, ఇంకా, ఇంకా, చదవాలనిపించే అమూల్య నవల.శ్రీమతి మాలతీ చందూర్ రచనా సామర్ద్యానికి ఇదొక ప్రతిక.
-మాలతీ చందూర్.
మన జీవితాలు చాల చిత్రమైనవి. విచిత్రమైనవి. ఎవరి జీవితం పెనుతుఫానుకి లోనవుతుందో, ఎవరి జీవితం నందనవనంలో విహరిస్తుందో! విందులు, వినోదాలు, గర్ల్ ఫ్రెండ్సే జీవితం అనుకున్న, అరుణగిరికి, ఆత్మాభిమానం,మనోధైర్యం విజ్ఞానతృష్ణ కల విశాల పరిచయం అయ్యింది. వారిద్దరూ ఏకమై అందమైన మేఘాల మేలి ముసుగుని తొలగించడానికి చేసిన ప్రయత్నమే ఈ నవల. సిరిసంపదలు,సౌఖ్యాలు, పరిపూర్ణంగా వున్నవాళ్ళే అన్నిటిని తేలిగ్గా త్యజించగలరు.లేమిలో వున్నవాళ్ళు దేనికి తెగించలేరు. ఒక్కసారి కాదు ఎన్ని సార్లు చదివినా, ఇంకా, ఇంకా, చదవాలనిపించే అమూల్య నవల.శ్రీమతి మాలతీ చందూర్ రచనా సామర్ద్యానికి ఇదొక ప్రతిక. -మాలతీ చందూర్.© 2017,www.logili.com All Rights Reserved.