మన దేశంలో ప్రస్తుతం స్వార్ధపూరిత వాతావరణం బలంగా ఉంది. ఏది ఇతరులకి ఉచితంగా ఇవ్వడానికి ఇష్టపడని వారే అధికం. అంతా ఇతరుల నించి తీసుకోడానికే చూస్తారు.
చేతిలోది పోకూడదని గుప్పెట మూస్తే ఏదీ పోదు. అదే సమయంలో మన చేతిలోకి ఏదీ రాదు కూడా.
ఈ పుస్తకంలో కధల్లోని పాత్రలు గుప్పెట తెరచి ఉంచేవారు. ఇతరులకి ఉచితంగా ఇచ్చే ఉదార స్వభావం గలవారు. అందువల్లే వారు ఎంతో ఉదాత్తులుగా కనిపిస్తారు.
మనసుని తేలిక పరిచే ఈ వ్యక్తిత్వ వికాస తరహా కధలు సాధారణ పాఠకులని అలరిస్తాయి. ప్రత్యేకంగా ఆధ్యాత్మిక సాధకులు చదవదగ్గ ఉదాత్త కధలు ఇవి. దాదాపు నలభై ఏళ్ళనించి, రెండు వేలకి పైగా కధలు రాసిన మల్లాది వెంకట కృష్ణమూర్తి కలం నించి వెలువడ్డ ఈ ఆర్ద్ర పూరిత కధలు అన్ని రకాల పాఠకులకి చక్కటి విందు.
- మల్లాది వెంకట కృష్ణమూర్తి
మన దేశంలో ప్రస్తుతం స్వార్ధపూరిత వాతావరణం బలంగా ఉంది. ఏది ఇతరులకి ఉచితంగా ఇవ్వడానికి ఇష్టపడని వారే అధికం. అంతా ఇతరుల నించి తీసుకోడానికే చూస్తారు. చేతిలోది పోకూడదని గుప్పెట మూస్తే ఏదీ పోదు. అదే సమయంలో మన చేతిలోకి ఏదీ రాదు కూడా. ఈ పుస్తకంలో కధల్లోని పాత్రలు గుప్పెట తెరచి ఉంచేవారు. ఇతరులకి ఉచితంగా ఇచ్చే ఉదార స్వభావం గలవారు. అందువల్లే వారు ఎంతో ఉదాత్తులుగా కనిపిస్తారు. మనసుని తేలిక పరిచే ఈ వ్యక్తిత్వ వికాస తరహా కధలు సాధారణ పాఠకులని అలరిస్తాయి. ప్రత్యేకంగా ఆధ్యాత్మిక సాధకులు చదవదగ్గ ఉదాత్త కధలు ఇవి. దాదాపు నలభై ఏళ్ళనించి, రెండు వేలకి పైగా కధలు రాసిన మల్లాది వెంకట కృష్ణమూర్తి కలం నించి వెలువడ్డ ఈ ఆర్ద్ర పూరిత కధలు అన్ని రకాల పాఠకులకి చక్కటి విందు. - మల్లాది వెంకట కృష్ణమూర్తి
© 2017,www.logili.com All Rights Reserved.