ఈ పుస్తకంలో భోజ మహారాజును గురించీ, కాళిదాసు గురించీ దాదాపు నలభై కధలున్నాయి. ఈ కధల్లో చారిత్రక సత్యం లేకపోయినా, ఆసక్తి కలిగించే సంఘటనలూ, చమత్కార శ్లోకాలూ పుష్కలంగా కనిపిస్తాయి. సర్వకాలీనమయిన, నిత్య సత్యమయిన నీతులు ఎన్నో వినిపిస్తాయి.
చమత్కార శ్లోక మంజరి లో ప్రస్తావితమైన కధలలో చాలా భాగం బల్లాలసేనుడి 'భోజ చరిత్ర'ను అనుసరించినవి. వాటికీ, బహుళ ప్రచారంలో ఉన్న ఇతర కాళిదాస కధలు మరి కొన్ని కూడా జోడించబడ్డాయి.
ఈ పుస్తకంలో చాలా సంస్కృత శ్లోకలనూ, వాటికీ వాడుక తెలుగు భాషలో తాత్పర్యాలనూ, అవసరమయిన చోట్ల ప్రతిపదర్ధాలనూ ఇవ్వటం వల్ల, సంస్కృతభాషా పరిచయానికి ఇది కొంత దోహదం చేస్తుంది.
- మల్లాది హనుమంతరావు
ఈ పుస్తకంలో భోజ మహారాజును గురించీ, కాళిదాసు గురించీ దాదాపు నలభై కధలున్నాయి. ఈ కధల్లో చారిత్రక సత్యం లేకపోయినా, ఆసక్తి కలిగించే సంఘటనలూ, చమత్కార శ్లోకాలూ పుష్కలంగా కనిపిస్తాయి. సర్వకాలీనమయిన, నిత్య సత్యమయిన నీతులు ఎన్నో వినిపిస్తాయి. చమత్కార శ్లోక మంజరి లో ప్రస్తావితమైన కధలలో చాలా భాగం బల్లాలసేనుడి 'భోజ చరిత్ర'ను అనుసరించినవి. వాటికీ, బహుళ ప్రచారంలో ఉన్న ఇతర కాళిదాస కధలు మరి కొన్ని కూడా జోడించబడ్డాయి. ఈ పుస్తకంలో చాలా సంస్కృత శ్లోకలనూ, వాటికీ వాడుక తెలుగు భాషలో తాత్పర్యాలనూ, అవసరమయిన చోట్ల ప్రతిపదర్ధాలనూ ఇవ్వటం వల్ల, సంస్కృతభాషా పరిచయానికి ఇది కొంత దోహదం చేస్తుంది. - మల్లాది హనుమంతరావు© 2017,www.logili.com All Rights Reserved.