భర్త నుంచి విడిపోవాలని, విడాకులు తీసుకొని వేరుగా ఉండాలని, భర్త నుంచి మనోవర్తి కోరాలని ఎప్పుడూ అనుకోదు. అదేవిధంగా తల్లితండ్రులు వృద్దాప్యంలో ఎవరిపైనో ఆధారపడి బ్రతుకు భారంగా గడపాలని కోరుకోరు. గత్యంతరం కాని పరిస్థితిలోనే వారు సంతానం నుంచి మనోవర్తి కోసం ఆశిస్తారు.
అసలే భర్త లేక ఆర్ధిక, సాంఘిక సమస్యలతో సతమతమయ్యే మహిళలు పిల్లలతో మనోవర్తి కోసం కోర్టుల చుట్టూ తిరిగేవారు కొందరు. అయితే తమ హక్కులేమిటో కూడా తెలియని అమాయకులు మరికొందరు.
ఇలాంటి వారందరికి కారుచీకటిలో కాంతిదీపము వంటిది మనోవర్తి పుస్తకం. అనేక ఉదాహరణలతో ఆయా సమస్యలతో అవసరమైన తగు న్యాయ పరిజ్ఞానాన్ని అందించే విలువైన పుస్తకం ఈ మనోవర్తి.
భర్త నుంచి విడిపోవాలని, విడాకులు తీసుకొని వేరుగా ఉండాలని, భర్త నుంచి మనోవర్తి కోరాలని ఎప్పుడూ అనుకోదు. అదేవిధంగా తల్లితండ్రులు వృద్దాప్యంలో ఎవరిపైనో ఆధారపడి బ్రతుకు భారంగా గడపాలని కోరుకోరు. గత్యంతరం కాని పరిస్థితిలోనే వారు సంతానం నుంచి మనోవర్తి కోసం ఆశిస్తారు. అసలే భర్త లేక ఆర్ధిక, సాంఘిక సమస్యలతో సతమతమయ్యే మహిళలు పిల్లలతో మనోవర్తి కోసం కోర్టుల చుట్టూ తిరిగేవారు కొందరు. అయితే తమ హక్కులేమిటో కూడా తెలియని అమాయకులు మరికొందరు. ఇలాంటి వారందరికి కారుచీకటిలో కాంతిదీపము వంటిది మనోవర్తి పుస్తకం. అనేక ఉదాహరణలతో ఆయా సమస్యలతో అవసరమైన తగు న్యాయ పరిజ్ఞానాన్ని అందించే విలువైన పుస్తకం ఈ మనోవర్తి.© 2017,www.logili.com All Rights Reserved.