ఈ పుస్తకం మన దేశాన్ని కుదిపి వదిలిపెట్టింది. ఇది రుజుతా దివేకర్ నియతాహారం గురించి రాసిన మొదటి పుస్తకం. ఆమె భారతదేశానికి చెందిన క్రీడా శాస్త్రవేత్తగా, పోషకాహార నిపుణురాలిగా ఇంతకుముందే పేరు సంపాదించుకుంది. కరీనా కపూర్ అద్భుతమైన శరీరాకృతి వెనుక ఉన్న స్త్రీ రుజుత.
ఈ పుస్తకం సమోసాలు, కబాబ్ లు, గులాబ్ జాంలు తినడం మానకుండానే బరువు ఎలా తగ్గించుకోవచ్చో వివరిస్తుంది. మీరు చేయవలసిందల్లా సరైన పద్దతిలో ఆహారం తీసుకునేందుకు కొన్ని సరళమైన నియమాలు పాటించడమే. త్వరలోనే మీరు ఎం కావాలంటే అది తినగలుగుతారు. అయినా కిలోల బరువు వదిలించుకుంటారు. ఈ పుస్తకం నిండా ఆచరణయోగ్యమైన సలహాలు, అబ్బురపరిచే పరిజ్ఞానం, హాస్యంతో నిండిన కథలు ఉన్నాయి. మీకు ఎటువంటి పదార్థాల్ని మానక్కరలేని నియతాహారాన్ని సూచిస్తుంది.
రుజుతా దివేకర్.
ఆర్.శాంత సుందరి.
ఈ పుస్తకం మన దేశాన్ని కుదిపి వదిలిపెట్టింది. ఇది రుజుతా దివేకర్ నియతాహారం గురించి రాసిన మొదటి పుస్తకం. ఆమె భారతదేశానికి చెందిన క్రీడా శాస్త్రవేత్తగా, పోషకాహార నిపుణురాలిగా ఇంతకుముందే పేరు సంపాదించుకుంది. కరీనా కపూర్ అద్భుతమైన శరీరాకృతి వెనుక ఉన్న స్త్రీ రుజుత. ఈ పుస్తకం సమోసాలు, కబాబ్ లు, గులాబ్ జాంలు తినడం మానకుండానే బరువు ఎలా తగ్గించుకోవచ్చో వివరిస్తుంది. మీరు చేయవలసిందల్లా సరైన పద్దతిలో ఆహారం తీసుకునేందుకు కొన్ని సరళమైన నియమాలు పాటించడమే. త్వరలోనే మీరు ఎం కావాలంటే అది తినగలుగుతారు. అయినా కిలోల బరువు వదిలించుకుంటారు. ఈ పుస్తకం నిండా ఆచరణయోగ్యమైన సలహాలు, అబ్బురపరిచే పరిజ్ఞానం, హాస్యంతో నిండిన కథలు ఉన్నాయి. మీకు ఎటువంటి పదార్థాల్ని మానక్కరలేని నియతాహారాన్ని సూచిస్తుంది. రుజుతా దివేకర్. ఆర్.శాంత సుందరి.
© 2017,www.logili.com All Rights Reserved.