లెక్కప్రకారం తమ శరీరానికి అవసరమయేంత కాలరీలు స్త్రీలు తీసుకొని, ఖర్చు పెడుతున్నప్పటికీ వారు అధిక బరువు కలిగి ఉండటానికి కొన్ని కారణాలున్నాయి. వారికి తెలియకుండానే వారిపై తరచూ కొన్ని మానసిక, ఉద్వేగభరిత మరియు సామాజిక కట్టుబాట్లు ఉన్నాయి. అవి వారిని అలా చేస్తాయి. అయినప్పటికీ కొన్ని ఊహాతీతమైన వారి నమ్మకాలు స్త్రీలు అధికబరువు లేకుండా ఉంటేనే వారికి ఆనందం కలిగిస్తుందని. తాత్కాలిక బరువుతగ్గడం, ఆహారనిబంధనల కార్యక్రమాలు కోసం వీరు ఎంతో డబ్బు ఖర్చు చేస్తున్నారు.
ఈ విషయంలో రుజుత మీకు విషయం అర్థమయేటట్లు, విపులంగా చెప్పడానికి ఎంతో సహకరించగలదు. ఆమె నిబంధనలు ఏమిటో చూద్దాం. ఖచ్చితంగా ఈ పుస్తకం మిమ్ములను విజేతలుగా నిలుపుతుంది. స్త్రీ శరీరానికి కీర్తి ప్రతిష్టలు తెస్తుంది. మీ శరీర ఆకృతి, ధృడత్వం, సొగసు చూసుకొని మీ నమ్మకాల్ని మీరే ప్రశ్నించుకుంటారు. ఇదెలా సాధ్యమైందని?
లెక్కప్రకారం తమ శరీరానికి అవసరమయేంత కాలరీలు స్త్రీలు తీసుకొని, ఖర్చు పెడుతున్నప్పటికీ వారు అధిక బరువు కలిగి ఉండటానికి కొన్ని కారణాలున్నాయి. వారికి తెలియకుండానే వారిపై తరచూ కొన్ని మానసిక, ఉద్వేగభరిత మరియు సామాజిక కట్టుబాట్లు ఉన్నాయి. అవి వారిని అలా చేస్తాయి. అయినప్పటికీ కొన్ని ఊహాతీతమైన వారి నమ్మకాలు స్త్రీలు అధికబరువు లేకుండా ఉంటేనే వారికి ఆనందం కలిగిస్తుందని. తాత్కాలిక బరువుతగ్గడం, ఆహారనిబంధనల కార్యక్రమాలు కోసం వీరు ఎంతో డబ్బు ఖర్చు చేస్తున్నారు. ఈ విషయంలో రుజుత మీకు విషయం అర్థమయేటట్లు, విపులంగా చెప్పడానికి ఎంతో సహకరించగలదు. ఆమె నిబంధనలు ఏమిటో చూద్దాం. ఖచ్చితంగా ఈ పుస్తకం మిమ్ములను విజేతలుగా నిలుపుతుంది. స్త్రీ శరీరానికి కీర్తి ప్రతిష్టలు తెస్తుంది. మీ శరీర ఆకృతి, ధృడత్వం, సొగసు చూసుకొని మీ నమ్మకాల్ని మీరే ప్రశ్నించుకుంటారు. ఇదెలా సాధ్యమైందని?© 2017,www.logili.com All Rights Reserved.