* తిరుపతిలో ఏడుకొండలు కనిపిస్తాయేమోగాని
ఏడుకొండలు వాడు కనిపించడు.
హరిద్వార్ లో హరిద్వారాలు కనిపిస్తాయేమోగాని
హరి కనిపించడు.
* కళ్ళెదుట కనిపించే ప్రాణినే ప్రేమించలేక పోతే
కంటికి కనిపించని దైవాన్నెలా ప్రేమించగలవు?
* దైవాన్ని మెచ్చుకునే భజనలు కట్టిపెట్టు
దైవం మెచ్చుకునే పనులు మొదలుపెట్టు.
* పనిజరగలేదని దేవుళ్ళను మార్చడానికి
దేవుడు కోరినవన్నీ తీర్చే అంగడి వస్తువు కాదు.
* పెళ్లి అంటే మంచి జీవితభాగస్వామిని ఎంచుకోవడం కాదు
మంచి జీవిత భాగస్వామివి కావడం.
స్వామి మైత్రేయ గురూజీ నోటి నుండి వెలువడిన మాటల్ని అందరికి అందించాలన్నదే ఈ పుస్తక ఉద్దేశ్యం. పిల్లలనుండి పెద్దలవరకు అన్ని వయసుల వారికీ జీవితంలోని అన్ని దశలలో దారిచుపుతూ, మనస్సు భ్రమలను తొలగించి చైతన్యాన్ని మేల్కొలిపేవే ఈ మేలి పలుకులు.
స్వప్న మల్లిక్
* తిరుపతిలో ఏడుకొండలు కనిపిస్తాయేమోగాని ఏడుకొండలు వాడు కనిపించడు. హరిద్వార్ లో హరిద్వారాలు కనిపిస్తాయేమోగాని హరి కనిపించడు. * కళ్ళెదుట కనిపించే ప్రాణినే ప్రేమించలేక పోతే కంటికి కనిపించని దైవాన్నెలా ప్రేమించగలవు? * దైవాన్ని మెచ్చుకునే భజనలు కట్టిపెట్టు దైవం మెచ్చుకునే పనులు మొదలుపెట్టు. * పనిజరగలేదని దేవుళ్ళను మార్చడానికి దేవుడు కోరినవన్నీ తీర్చే అంగడి వస్తువు కాదు. * పెళ్లి అంటే మంచి జీవితభాగస్వామిని ఎంచుకోవడం కాదు మంచి జీవిత భాగస్వామివి కావడం. స్వామి మైత్రేయ గురూజీ నోటి నుండి వెలువడిన మాటల్ని అందరికి అందించాలన్నదే ఈ పుస్తక ఉద్దేశ్యం. పిల్లలనుండి పెద్దలవరకు అన్ని వయసుల వారికీ జీవితంలోని అన్ని దశలలో దారిచుపుతూ, మనస్సు భ్రమలను తొలగించి చైతన్యాన్ని మేల్కొలిపేవే ఈ మేలి పలుకులు. స్వప్న మల్లిక్© 2017,www.logili.com All Rights Reserved.