"రాధా!"
"నీవు చిత్రకారుడివి అయినప్పుడు నీ మనో రూపాన్ని నేనే అవుతాను. నీవు కవివి అయినప్పుడు నీ కాలాన్ని నేనే అవుతాను.... నీవు నర్తకుడివై నర్తిస్తున్నప్పుడు నీ కాలి చిరుగజ్జేను నేనే అయి హసిస్తాను-నీవు గాయకుడివి అయినప్పుడు నేను నీ మోహనవంశిని."
"రాధా! నీ మధురాధరాలు అలయునేమో?"
"విశ్వమోహనమైన వేణుగానం సరస గంభీరంగా ద్వనిస్తున్నప్పుడు- మధురమైన
"రాధా!" "నీవు చిత్రకారుడివి అయినప్పుడు నీ మనో రూపాన్ని నేనే అవుతాను. నీవు కవివి అయినప్పుడు నీ కాలాన్ని నేనే అవుతాను.... నీవు నర్తకుడివై నర్తిస్తున్నప్పుడు నీ కాలి చిరుగజ్జేను నేనే అయి హసిస్తాను-నీవు గాయకుడివి అయినప్పుడు నేను నీ మోహనవంశిని." "రాధా! నీ మధురాధరాలు అలయునేమో?" "విశ్వమోహనమైన వేణుగానం సరస గంభీరంగా ద్వనిస్తున్నప్పుడు- మధురమైన© 2017,www.logili.com All Rights Reserved.