కూడులేని నిరుపేదలు
గూడులేని నిర్భాగ్యులు
న్యాయం కోసం - దర్మం కోసం
న్యాయదేవత త్రాసు వైపు
నిరీక్షించి - నీరీక్షించి
నీరసించి పోతున్నారు
ఓ న్యాయమూర్తి అంతర్ బహిర్
యుద్దారావమే ఈ కవిత్వం
కూడులేని నిరుపేదలు గూడులేని నిర్భాగ్యులు న్యాయం కోసం - దర్మం కోసం న్యాయదేవత త్రాసు వైపు నిరీక్షించి - నీరీక్షించి నీరసించి పోతున్నారు ఓ న్యాయమూర్తి అంతర్ బహిర్ యుద్దారావమే ఈ కవిత్వం© 2017,www.logili.com All Rights Reserved.