అనగా అనగా ఒక నల్ల చేప పిల్ల.దాని చిన్న ప్రపంచంతో అది విసుగెత్తిపోయింది. సెలయేరు ఎక్కడ అంతం అవుతుందో చూడాలని దానికి అనిపించింది,వింతలూ,విశేషాలూ తెలుసుకోవాలనిపించింది.ఇల్లు వదిలి వెళ్ళిపోవాలనిపించింది.
దానికి కుటుంబంలోని వారు,చుట్టుపక్కల వాళ్ళు ఎలా స్పందించారు? సెలయేరు అంతం చూడటానికి బయలుదేరిన నల్లచేప పిల్లకు ఎటువంటి అనుభవాలు ఎదురయ్యాయి?
సమద్ బెహరంఘీ పిల్లల కోసం రాసిన ఈ కథలో తెలుసుకోవచ్చు.
That a great book by Samad Behrangi But i dont know some other name is displaying as other
© 2017,www.logili.com All Rights Reserved.