దేశ వ్యాప్తంగా అమ్మకాలల్లో రికార్డు సృష్టించిన ది మాంక్ హు సోల్డ్ హిజ్ ఫెరారి కొనసాగింపు కధగా కుతూహలంతో ఎదురుచుసిన ఈ పుస్తకంలో అంతర్జాతీయ నాయకత్వ గురువు. మీ సంస్థలోని వ్యక్తుల్లో మటుమాయమయిన నమ్మకం, అంకితభావం, ఉత్సాహం మళ్ళి పెల్లుబికేలాగా ఎలా చేయవచ్చో, మీ జీవితాన్ని ఎలా ఫలప్రదంగా చేసుకోవచ్చో ఒక క్రమ పద్ధతిలో అంచె లంచెలుగా వర్ణించారు. కాలాతీత విజ్ఞానాన్ని రచయిత శర్మ అతి సరళమైన భాషలో, లోతైన విధానంలో దార్శనిక నాయకత్వానికి పనికి వచ్చేందుకు 8 తేలిగ్గా ఆచరించగలిగే సూత్రాలుగా మలచారు. ఆ సామర్ధ్యం మీద వాళ్ళకి నమ్మకం పెరిగి. అనుచరులలో గురి ఏర్పడి. ప్రపంచం తలక్రిందులవుతున్న ఈ రోజుల్లో ఉత్పాదకత పెరిగి, వాళ్ళ వ్యక్తిగత జీవితంకూడా ఫలప్రదమవుతుంది. నాయకత్వపు విజ్ఞానం మిమల్ని ఆసాంతం కదిలించి జీవితాన్ని ప్రభావితం చేసి, ప్రపంచానికి విలువ పెంచి, మీ వారసత్వాన్ని వదిలే నాయకుడిగా మీరు మారే ప్రేరణకలగజేస్తుంది.
- రాబిన్ శర్మ
రాబిన్ శర్మ - శర్మా లీడర్ షిప్ ఇంటర్నేషనల్ సంస్థ సీఈఓ. ఈ సంస్థ కంపెనీ ఉద్యోగులకు, తాము పేరు గురించి చింతించకుండా తమ సంస్థకు ప్రపంచ స్థాయి నాణ్యత సాధించిపెట్టడంలో శిక్షణ, సాధన అందజేయడంలో శిక్షణ ఇస్తుంటారు. రాబిన్ శర్మ చక్కని ప్రసంగికుడు, నాయకత్వ శిక్షకుడు మైక్రోసాఫ్ట్, జిఇ, నైక్, ఫిడెక్స్, ఐబిఎం, నాసా, యేల్ వర్శిటి వంటి వాటితోపాటు యంగ్ ప్రెసిడెంట్ ఆర్గనైజేషన్ లాంటి సంస్థకు సలహాదారు. శర్మ రచించిన దిమాంక్ హుసోల్డ్ హిజ్ పెర్రారి, ది గ్రేట్నెస్ గైడ్ వంటివి ప్రపంచవ్యాప్తంగా 70 భాషల్లో మిలియన్ కాపీలు అమ్ముడవుతున్నాయి. వాటిని రాక్ స్టార్లు, గొప్పవారు, ప్రముఖకంపెనీల సీఈఓలు మెచ్చుకుంటూ ఉంటారు.
- రచయిత గురించి
దేశ వ్యాప్తంగా అమ్మకాలల్లో రికార్డు సృష్టించిన ది మాంక్ హు సోల్డ్ హిజ్ ఫెరారి కొనసాగింపు కధగా కుతూహలంతో ఎదురుచుసిన ఈ పుస్తకంలో అంతర్జాతీయ నాయకత్వ గురువు. మీ సంస్థలోని వ్యక్తుల్లో మటుమాయమయిన నమ్మకం, అంకితభావం, ఉత్సాహం మళ్ళి పెల్లుబికేలాగా ఎలా చేయవచ్చో, మీ జీవితాన్ని ఎలా ఫలప్రదంగా చేసుకోవచ్చో ఒక క్రమ పద్ధతిలో అంచె లంచెలుగా వర్ణించారు. కాలాతీత విజ్ఞానాన్ని రచయిత శర్మ అతి సరళమైన భాషలో, లోతైన విధానంలో దార్శనిక నాయకత్వానికి పనికి వచ్చేందుకు 8 తేలిగ్గా ఆచరించగలిగే సూత్రాలుగా మలచారు. ఆ సామర్ధ్యం మీద వాళ్ళకి నమ్మకం పెరిగి. అనుచరులలో గురి ఏర్పడి. ప్రపంచం తలక్రిందులవుతున్న ఈ రోజుల్లో ఉత్పాదకత పెరిగి, వాళ్ళ వ్యక్తిగత జీవితంకూడా ఫలప్రదమవుతుంది. నాయకత్వపు విజ్ఞానం మిమల్ని ఆసాంతం కదిలించి జీవితాన్ని ప్రభావితం చేసి, ప్రపంచానికి విలువ పెంచి, మీ వారసత్వాన్ని వదిలే నాయకుడిగా మీరు మారే ప్రేరణకలగజేస్తుంది. - రాబిన్ శర్మ రాబిన్ శర్మ - శర్మా లీడర్ షిప్ ఇంటర్నేషనల్ సంస్థ సీఈఓ. ఈ సంస్థ కంపెనీ ఉద్యోగులకు, తాము పేరు గురించి చింతించకుండా తమ సంస్థకు ప్రపంచ స్థాయి నాణ్యత సాధించిపెట్టడంలో శిక్షణ, సాధన అందజేయడంలో శిక్షణ ఇస్తుంటారు. రాబిన్ శర్మ చక్కని ప్రసంగికుడు, నాయకత్వ శిక్షకుడు మైక్రోసాఫ్ట్, జిఇ, నైక్, ఫిడెక్స్, ఐబిఎం, నాసా, యేల్ వర్శిటి వంటి వాటితోపాటు యంగ్ ప్రెసిడెంట్ ఆర్గనైజేషన్ లాంటి సంస్థకు సలహాదారు. శర్మ రచించిన దిమాంక్ హుసోల్డ్ హిజ్ పెర్రారి, ది గ్రేట్నెస్ గైడ్ వంటివి ప్రపంచవ్యాప్తంగా 70 భాషల్లో మిలియన్ కాపీలు అమ్ముడవుతున్నాయి. వాటిని రాక్ స్టార్లు, గొప్పవారు, ప్రముఖకంపెనీల సీఈఓలు మెచ్చుకుంటూ ఉంటారు. - రచయిత గురించి© 2017,www.logili.com All Rights Reserved.