ఎనబై కోట్ల భారతీయులు,
ఆరు కోట్ల ఆంధ్రులు
ఆ ఉద్యోగం కోసమే
అంతటా తాపత్రయం.
......
ఉద్యోగం పురుష లక్షణమే - కానీ
ఉద్యోగం జీవిత లక్ష్యం కాదు - కానేరాదు, కాకూడదు.
ఉద్యోగమంటే...
పని కల్పించుకోవడం
పస తెలియజేయడం.
ప్రయత్నించి చూడ్డం.
...........
చదువు ఉద్యోగం కోసమేనని భ్రమసి, బ్రతకడానికేన్నో మార్గాలున్నా, కేవలం చదువుతో ఉద్యోగాలు సంపాదించుకోలేక , నిరుత్సాహపరులై, నిస్తేజులై, నిరుపయోగులై అచేతనత్వంతో వ్యవస్థను దూషించే నిరుద్యోగులు, అగమ్యగోచరులై అధ్వాన్నమై పోతుండడం మనం చూస్తున్నాం.విజ్ఞాన సముపార్జనకే చదువని తెలియక, బ్రతికేందుకు దొరికే మార్గాలలో చదువోకటని గ్రహించలేక, భాద్యతారహితంగా, ప్రవర్తించే నిరుద్యోగులకు ఈ రచన కొంత జాగృతిని కలుగజేస్తుందని ఆశిస్తున్నాం. .... సత్యనారాయణ అగ్రహారం
ఎనబై కోట్ల భారతీయులు, ఆరు కోట్ల ఆంధ్రులు ఆ ఉద్యోగం కోసమే అంతటా తాపత్రయం. ...... ఉద్యోగం పురుష లక్షణమే - కానీ ఉద్యోగం జీవిత లక్ష్యం కాదు - కానేరాదు, కాకూడదు. ఉద్యోగమంటే... పని కల్పించుకోవడం పస తెలియజేయడం. ప్రయత్నించి చూడ్డం. ........... చదువు ఉద్యోగం కోసమేనని భ్రమసి, బ్రతకడానికేన్నో మార్గాలున్నా, కేవలం చదువుతో ఉద్యోగాలు సంపాదించుకోలేక , నిరుత్సాహపరులై, నిస్తేజులై, నిరుపయోగులై అచేతనత్వంతో వ్యవస్థను దూషించే నిరుద్యోగులు, అగమ్యగోచరులై అధ్వాన్నమై పోతుండడం మనం చూస్తున్నాం.విజ్ఞాన సముపార్జనకే చదువని తెలియక, బ్రతికేందుకు దొరికే మార్గాలలో చదువోకటని గ్రహించలేక, భాద్యతారహితంగా, ప్రవర్తించే నిరుద్యోగులకు ఈ రచన కొంత జాగృతిని కలుగజేస్తుందని ఆశిస్తున్నాం. .... సత్యనారాయణ అగ్రహారం© 2017,www.logili.com All Rights Reserved.