ఈ రచనలో "వినాయకచవితి" నుండి "శ్రీకృష్ణాష్టమి" వరకు గల పదహారు పండుగల గురించిన వ్యాసాలున్నాయి. పండుగల గురించిన విశేషాలు అందరికీ తెలియాలనే ఆలోచనే ఈ రచనకు ప్రేరణనిచ్చింది. ప్రాచీన గ్రంధాల్లో పండుగల గూర్చి లిఖితమైన విశేషాలతో, నాకు తోచిన విషయాలను జోడిస్తూ ఈ వ్యాసాలను రచించాను. అందరికీ అర్ధంకావాలనే ఉద్దేశంతో ఈ రచనలో సాధ్యమైనంతవరకు సరళమైన శైలిని ఉపయోగించి మీకందిస్తున్నాను. పాఠకులు పండుగలు యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుంటారని కోరుకుంటున్నాను.
- పి. వెంకట రామశాస్త్రి
ఈ రచనలో "వినాయకచవితి" నుండి "శ్రీకృష్ణాష్టమి" వరకు గల పదహారు పండుగల గురించిన వ్యాసాలున్నాయి. పండుగల గురించిన విశేషాలు అందరికీ తెలియాలనే ఆలోచనే ఈ రచనకు ప్రేరణనిచ్చింది. ప్రాచీన గ్రంధాల్లో పండుగల గూర్చి లిఖితమైన విశేషాలతో, నాకు తోచిన విషయాలను జోడిస్తూ ఈ వ్యాసాలను రచించాను. అందరికీ అర్ధంకావాలనే ఉద్దేశంతో ఈ రచనలో సాధ్యమైనంతవరకు సరళమైన శైలిని ఉపయోగించి మీకందిస్తున్నాను. పాఠకులు పండుగలు యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుంటారని కోరుకుంటున్నాను. - పి. వెంకట రామశాస్త్రి
© 2017,www.logili.com All Rights Reserved.