కాత్యాయని సమస్త సన్మంగళ దాయిని. నవదుర్గలలో ఆరవ అవతారం. అలనాడు - ద్వాపరయుగాన.. కృష్ణభగవానుని పతిగా బడయుటకు గోకులమందలి గోపికలందరు యమునా నదీతీరాన ఈమెను పూజించారు. ఈమె నాలుగు భుజాలతో విరాజిల్లుతు ఉంటుంది. అభయముద్ర, వరముద్రాలు కలిగి, ఖడ్గము, పద్మము ధరించి ఉంటుంది. తనను పూజించే కన్యలకు మాంగల్యప్రదాయిని.
'సత్' లక్షణాలు కలిగిన వరులు తప్ప కన్యలకు ఇంకేమీ కోరదగినది ఉంటుంది? అందుకే మంచి భర్త లభించాలని ప్రతి నోములు - వ్రతాలు ఎన్నయినా చేస్తుంది. అయితే అన్నిటికంటే శ్రీఘ్ర ఫలదాయిని అయినట్టి ఈ కాత్యాయనీ వ్రతం కాలవశాన ఆంద్రదేశంలో ప్రచారంలో లేకుండా పోయినప్పటికీ ఉత్తరాదిన బహుళ వ్యాప్తిలో ఉంది. ఆ వ్రతమే మీకు అందిస్తున్నాం.
కాత్యాయని సమస్త సన్మంగళ దాయిని. నవదుర్గలలో ఆరవ అవతారం. అలనాడు - ద్వాపరయుగాన.. కృష్ణభగవానుని పతిగా బడయుటకు గోకులమందలి గోపికలందరు యమునా నదీతీరాన ఈమెను పూజించారు. ఈమె నాలుగు భుజాలతో విరాజిల్లుతు ఉంటుంది. అభయముద్ర, వరముద్రాలు కలిగి, ఖడ్గము, పద్మము ధరించి ఉంటుంది. తనను పూజించే కన్యలకు మాంగల్యప్రదాయిని. 'సత్' లక్షణాలు కలిగిన వరులు తప్ప కన్యలకు ఇంకేమీ కోరదగినది ఉంటుంది? అందుకే మంచి భర్త లభించాలని ప్రతి నోములు - వ్రతాలు ఎన్నయినా చేస్తుంది. అయితే అన్నిటికంటే శ్రీఘ్ర ఫలదాయిని అయినట్టి ఈ కాత్యాయనీ వ్రతం కాలవశాన ఆంద్రదేశంలో ప్రచారంలో లేకుండా పోయినప్పటికీ ఉత్తరాదిన బహుళ వ్యాప్తిలో ఉంది. ఆ వ్రతమే మీకు అందిస్తున్నాం.
© 2017,www.logili.com All Rights Reserved.