ఈ నవల మొదట్లో ఓ మధ్యతరగతి అమ్మాయి, ఓ గొప్పింటి అబ్బాయిల మద్య జరిగే ప్రేమ కధలా అనిపించినా 'పవిత్ర' చేసిన త్యాగం నేటి తల్లిదండ్రులకు పిల్లల్ని ఎలా పెంచాలో, వారికీ ప్రేమను ఎంత వరకు పంచాలో కూడా సూచిస్తుంది. ఈ నవల ప్రారంభం నుండి చివరి దాకా ఆపకుండా చదివిస్తుంది. రచయిత్రి కధను నడిపిన తీరు హుందాగా ఉంది.
సామాజిక సృహ కలిగిన రచయిత్రి కలం నుండి జాలువారిన, ఎక్కడా సీరియల్ గా రాని డైరెక్ట్ నవల !
కాలేజి అమ్మాయిలూ, అబ్బాయిలూ - తలిదండ్రులు తప్పక చదవాల్సిన నవల !
ఈ నవల మొదట్లో ఓ మధ్యతరగతి అమ్మాయి, ఓ గొప్పింటి అబ్బాయిల మద్య జరిగే ప్రేమ కధలా అనిపించినా 'పవిత్ర' చేసిన త్యాగం నేటి తల్లిదండ్రులకు పిల్లల్ని ఎలా పెంచాలో, వారికీ ప్రేమను ఎంత వరకు పంచాలో కూడా సూచిస్తుంది. ఈ నవల ప్రారంభం నుండి చివరి దాకా ఆపకుండా చదివిస్తుంది. రచయిత్రి కధను నడిపిన తీరు హుందాగా ఉంది. సామాజిక సృహ కలిగిన రచయిత్రి కలం నుండి జాలువారిన, ఎక్కడా సీరియల్ గా రాని డైరెక్ట్ నవల ! కాలేజి అమ్మాయిలూ, అబ్బాయిలూ - తలిదండ్రులు తప్పక చదవాల్సిన నవల !Need not to read this at all.Stupid novel,no story is there.
© 2017,www.logili.com All Rights Reserved.