ఇద్దరమ్మాయిలు, శ్రీమంతుని గారాబు బిడ్డలు.
పెద్ద అమ్మాయి, అమిత అందగత్తె: గర్విష్టి, ఒకర్ని ప్రేమించి, మరొకరి భార్య అయి, వేరొకరితో విలాసాలు సాగించి భంగపడిన ఆమెకు, తారస పడినవారు ఆమె యవ్వనాన్ని జుర్రుకుని, ఆమె ఐశ్వర్యాన్ని దోచుకుని, ఆమెను అదోపాతాళానికి త్రోవ వెయ్యబోగా చేయి అందించిన పుణ్య పురుషులను తెలుసుకోండి.
రెండో అమ్మాయి: తండ్రి ఆరోగ్యాన్ని, కుటుంబ గౌరవాన్ని కాపాడాలని తన్ను చెల్లిగా భావిస్తున్న మేనబావను పెండ్లి ఆడగా, అతను ఆమెను ఆలిగా స్వీకరించక ఆరడి చేసిన సందర్భంలో ఆమెను అలరించిన పుణ్యపురుషులను కలుసుకోండి.
కుటుంబ బాధ్యత నెత్తిన వేసుకొని అయిన వారందరినీ కడతేర్చి, చిన్ననాటి స్నేహితునితో స్నేహం హద్దులలో పేర పొందుతున్న మరో ఆమెను అయిన వారు వక్రంగా మాటల పోటులతో బాధిస్తుంటే ఆదుకొనే పుణ్యపురుషులను పరిశీలించండి. మారుతున్న నేటి వ్యవస్థలో నీతిని చిలికి కొత్త వెలుగును ఫోకస్ చేస్తున్న టార్చిలైట్ ఈ నవల.
ఇద్దరమ్మాయిలు, శ్రీమంతుని గారాబు బిడ్డలు. పెద్ద అమ్మాయి, అమిత అందగత్తె: గర్విష్టి, ఒకర్ని ప్రేమించి, మరొకరి భార్య అయి, వేరొకరితో విలాసాలు సాగించి భంగపడిన ఆమెకు, తారస పడినవారు ఆమె యవ్వనాన్ని జుర్రుకుని, ఆమె ఐశ్వర్యాన్ని దోచుకుని, ఆమెను అదోపాతాళానికి త్రోవ వెయ్యబోగా చేయి అందించిన పుణ్య పురుషులను తెలుసుకోండి. రెండో అమ్మాయి: తండ్రి ఆరోగ్యాన్ని, కుటుంబ గౌరవాన్ని కాపాడాలని తన్ను చెల్లిగా భావిస్తున్న మేనబావను పెండ్లి ఆడగా, అతను ఆమెను ఆలిగా స్వీకరించక ఆరడి చేసిన సందర్భంలో ఆమెను అలరించిన పుణ్యపురుషులను కలుసుకోండి. కుటుంబ బాధ్యత నెత్తిన వేసుకొని అయిన వారందరినీ కడతేర్చి, చిన్ననాటి స్నేహితునితో స్నేహం హద్దులలో పేర పొందుతున్న మరో ఆమెను అయిన వారు వక్రంగా మాటల పోటులతో బాధిస్తుంటే ఆదుకొనే పుణ్యపురుషులను పరిశీలించండి. మారుతున్న నేటి వ్యవస్థలో నీతిని చిలికి కొత్త వెలుగును ఫోకస్ చేస్తున్న టార్చిలైట్ ఈ నవల.© 2017,www.logili.com All Rights Reserved.