రోగాలు తెచ్చుకోవాలని ఎవ్వరూ అనుకోరు.
కానీ పౌష్టికాహార లోపం వల్ల, తినే పదార్ధాల వల్ల వచ్చే అనర్ధాల గురించి తెల్సుకొకపోవడం వల్ల కొన్ని రోగాలు వాటంతట అవే వచ్చి పట్టి పిడిస్తాయి.
అప్పుడేం చెయ్యాలి?
మనం తీసుకునే ఆహార పదార్ధాలు, పరిసరాల్లో పెరిగే చెట్టు చేమల్లో వుండే సద్గుణాలు - దుర్గుణాలు తెల్సుకుంటే....
దేనిని ఎంతవరకు ఉపయోగిస్తే లాభమో - మితిమీరితే ఎంత నష్టమో గ్రహించగలిగితే...
తినే తిండి, పిల్చే గాలి, పెంచే మొక్కలవల్ల ఎలాంటి రోగాలు రాకుండా సుఖంగా వుండవచ్చు.
ఒకవేళ తెలియకుండానే ఏదైనా రోగం వస్తే...? మీరు తినే ఆహార పదార్ధాలు, మీ పెరటి మొక్కలు, మీ వంటింటి వస్తువులు... వీటిద్వారా మీరే చికిత్స చేసుకోవచ్చు. ఆనందంగా జీవించవచ్చు.
ఒక్క మాటలో చెప్పాలంటే...
పెరటి మొక్కలే ప్రాణాధారం - ఆహారంలో ఆయుర్వేదం...
ఎలాగో... తెల్సుకోవాలంటే... ఈ పుస్తకం చదవండి.... ఉపయోగం పొందండి.
రోగాలు తెచ్చుకోవాలని ఎవ్వరూ అనుకోరు. కానీ పౌష్టికాహార లోపం వల్ల, తినే పదార్ధాల వల్ల వచ్చే అనర్ధాల గురించి తెల్సుకొకపోవడం వల్ల కొన్ని రోగాలు వాటంతట అవే వచ్చి పట్టి పిడిస్తాయి. అప్పుడేం చెయ్యాలి? మనం తీసుకునే ఆహార పదార్ధాలు, పరిసరాల్లో పెరిగే చెట్టు చేమల్లో వుండే సద్గుణాలు - దుర్గుణాలు తెల్సుకుంటే.... దేనిని ఎంతవరకు ఉపయోగిస్తే లాభమో - మితిమీరితే ఎంత నష్టమో గ్రహించగలిగితే... తినే తిండి, పిల్చే గాలి, పెంచే మొక్కలవల్ల ఎలాంటి రోగాలు రాకుండా సుఖంగా వుండవచ్చు. ఒకవేళ తెలియకుండానే ఏదైనా రోగం వస్తే...? మీరు తినే ఆహార పదార్ధాలు, మీ పెరటి మొక్కలు, మీ వంటింటి వస్తువులు... వీటిద్వారా మీరే చికిత్స చేసుకోవచ్చు. ఆనందంగా జీవించవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే... పెరటి మొక్కలే ప్రాణాధారం - ఆహారంలో ఆయుర్వేదం... ఎలాగో... తెల్సుకోవాలంటే... ఈ పుస్తకం చదవండి.... ఉపయోగం పొందండి.
© 2017,www.logili.com All Rights Reserved.