మనిషి ఆశపడటం నేరంకాదు. అమాయకంగా ఉండటం అపరాధము కాదు, కానీ జీవితంలో అనుభవం అనే సూర్యుడు తొంగి చూసినపుడు ఈ అమాయకత్వం మంచుతెరలు తొలగినట్లుగా మాయమౌతుంది. ఆశలు ఎండమావులవుతాయి. తెలిసీ తెలియని తనలో పెంచుకున్న ఆశలు కాలసర్పాలై కాటేయడానికి బుసలు కొడుతుంటే చూస్తూ ఊరుకునే నిస్సహాయురాలు కాదు. ఈనాటి ఆడపిల్ల, ధైర్యం అనే వాడికర్ర తీసుకుని దాన్ని ఎదుర్కోవాలని చూస్తుంది. గెలుపు ఓటమి సంగతి కాలం నిర్ణయించినా ఎదుర్కోవటమే ఆమె జీవితధ్యేయం అవుతుంది. మనసు రణ రంగమౌతుంది.
మనిషి ఆశపడటం నేరంకాదు. అమాయకంగా ఉండటం అపరాధము కాదు, కానీ జీవితంలో అనుభవం అనే సూర్యుడు తొంగి చూసినపుడు ఈ అమాయకత్వం మంచుతెరలు తొలగినట్లుగా మాయమౌతుంది. ఆశలు ఎండమావులవుతాయి. తెలిసీ తెలియని తనలో పెంచుకున్న ఆశలు కాలసర్పాలై కాటేయడానికి బుసలు కొడుతుంటే చూస్తూ ఊరుకునే నిస్సహాయురాలు కాదు. ఈనాటి ఆడపిల్ల, ధైర్యం అనే వాడికర్ర తీసుకుని దాన్ని ఎదుర్కోవాలని చూస్తుంది. గెలుపు ఓటమి సంగతి కాలం నిర్ణయించినా ఎదుర్కోవటమే ఆమె జీవితధ్యేయం అవుతుంది. మనసు రణ రంగమౌతుంది.© 2017,www.logili.com All Rights Reserved.