ప్రియురాలు దగ్గిర లేనప్పుడు
ఆమెతో ఇంటిమేట్ గా మాట్లాడటమే
ప్రేమలేఖ.
అంతరంగికుడైన మిత్రుడితో
హృదయంలోని మార్దవమైన
అభిప్రాయాన్ని చెప్పుకోవడమే
ప్రేమలేఖ.
మన ఆత్మని వాళ్ళ ఆత్మలతో
దురాన్ని కాలాన్ని జయించి,
ఐక్యం చేయడానికి చేసే ప్రయత్నమే
ప్రేమలేఖ.
ఈ ప్రపంచమే
ఈ సృష్టి సౌందర్యమే
ఒక పెద్ద ప్రేమలేఖ.
.... చలం
ఆంధ్రజ్యోతి, మీడియాహౌస్ పబ్లికేషన్ సంయుక్తంగా నిర్వహించిన ప్రేమ లేఖల పోటికి వచ్చిన 1200 ప్రేమలేఖల్లోనుంచి అర్హమైన వాటిని ఎంపిక చేసి ఈ సంకలనాన్ని మీ ముందుకు తెచ్చాం.
ప్రియురాలు దగ్గిర లేనప్పుడు ఆమెతో ఇంటిమేట్ గా మాట్లాడటమే ప్రేమలేఖ. అంతరంగికుడైన మిత్రుడితో హృదయంలోని మార్దవమైన అభిప్రాయాన్ని చెప్పుకోవడమే ప్రేమలేఖ. మన ఆత్మని వాళ్ళ ఆత్మలతో దురాన్ని కాలాన్ని జయించి, ఐక్యం చేయడానికి చేసే ప్రయత్నమే ప్రేమలేఖ. ఈ ప్రపంచమే ఈ సృష్టి సౌందర్యమే ఒక పెద్ద ప్రేమలేఖ. .... చలం ఆంధ్రజ్యోతి, మీడియాహౌస్ పబ్లికేషన్ సంయుక్తంగా నిర్వహించిన ప్రేమ లేఖల పోటికి వచ్చిన 1200 ప్రేమలేఖల్లోనుంచి అర్హమైన వాటిని ఎంపిక చేసి ఈ సంకలనాన్ని మీ ముందుకు తెచ్చాం.© 2017,www.logili.com All Rights Reserved.