"ప్రశ్నలతో తెల్లవారడం కాదు; సమాధానాలతో నిద్రపోవడమే కావాలిప్పుడు ." ... అట్లాంటి చోట్లనీ , అట్లాంటి వ్యక్తుల్ని గురించి 'రియాలిటీ చెక్ 'గా అందించడం పూడూరి రాజిరెడ్డి చేసిన సాహసయాత్ర. దీనికి అవసరమైన సామగ్రీ, సామర్ద్యమూ ఉండటం వల్ల ఒక రొటీన్ కాలమ్ గా కాక ఇది తెలుగు వచనంలో ఒక ఎవర్ లాస్టింగ్ ఎక్స్ పెరిమెంట్ గా నిలిచిపోతుంది .... ఇట్లాంటి రచన చేయడానికి ఉపయోగపడిన 'రా మెటీరియల్' వాక్యమే. వాక్యనిర్మాణంలో నవ్యసాచి అయితే తప్ప అది సాధ్యం కాదు. వాక్యాన్ని ఎన్ని రకాలుగా సుసంపన్నం చేయవచ్చునో అన్ని రకాలూ చేశాడు రాజిరెడ్డి .
అనాదిగా మానవజాతి అభివృద్ధి చేసుకున్న అన్ని సాహితీ ప్రక్రియల సారభూతమైనదేదో ఈ రచనల్లో ఉంది. పూర్వపు ఆశు సంప్రదాయం ధ్వనిస్తుంది. ఆధునిక రాత కధా లక్షణమూ పొడగడుతుంది. దృశ్యకావ్యపు లక్షణమేదో ద్యోతకమవుతుంది. అన్నింటినీ చదవడం పూర్తి చేసింతర్వాత ఇదొక భాగ్యనగరపు (అభాగ్య నగరపు ) నవలగా కూడా అనిపిస్తుంది. అన్ని సాహితీ ప్రక్రియలు కలగలసి ఒక సరికొత్త ఉత్కృష్ణ సాహితీరూపంగా పరిణమించాయని కూడా నాకు అనిపించింది
- పూడూరి. రాజిరెడ్డి
కొన్ని కిటికి ప్రయాణాలు
మా అమ్మాయి అడిగింది నన్ను ఒకసారి - "నాన్నా ! చదివిన పుస్తకాన్నే మళ్లీ మళ్లీ ఎందుకు చదువుతావు ?" నిజంగానే ఎందుకు అలా? ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే పూడూరి రాజిరెడ్డి గారి 'రియాలిటీ చెక్' పుస్తకాన్ని చదవాలి. ఒక పాత ఆదివారం సాక్షి పేపర్ తో వచ్చే ఫన్ డే లో 'రియాలిటీ చెక్' శీర్షిక చదవిన తరువాత అదే పనిగా పాత ఫన్ డే లన్ని చదివినా తనివి తీరలేదు. అదృష్టవశాత్తు తెనాలి ప్రచురణలు వాటిని అన్నింటిని కలగలిపి ప్రచురించిన పుస్తకం 'లోగిలి.కాం' లో దొరికితే కొన్నాను. బహుశా ఇప్పుడు నాకు ఎదురయ్యే ప్రశ్న - "నాన్నా ! ఒక్క పుస్తకాన్ని వందల సార్లు కూడా చదవ గలవా?" అని .
తమ్మీ - రాజన్న - కాల్ మొక్కేందుకు చిన్నోడి వయ్యావే !
"ప్రశ్నలతో తెల్లవారడం కాదు; సమాధానాలతో నిద్రపోవడమే కావాలిప్పుడు ." ... అట్లాంటి చోట్లనీ , అట్లాంటి వ్యక్తుల్ని గురించి 'రియాలిటీ చెక్ 'గా అందించడం పూడూరి రాజిరెడ్డి చేసిన సాహసయాత్ర. దీనికి అవసరమైన సామగ్రీ, సామర్ద్యమూ ఉండటం వల్ల ఒక రొటీన్ కాలమ్ గా కాక ఇది తెలుగు వచనంలో ఒక ఎవర్ లాస్టింగ్ ఎక్స్ పెరిమెంట్ గా నిలిచిపోతుంది .... ఇట్లాంటి రచన చేయడానికి ఉపయోగపడిన 'రా మెటీరియల్' వాక్యమే. వాక్యనిర్మాణంలో నవ్యసాచి అయితే తప్ప అది సాధ్యం కాదు. వాక్యాన్ని ఎన్ని రకాలుగా సుసంపన్నం చేయవచ్చునో అన్ని రకాలూ చేశాడు రాజిరెడ్డి . అనాదిగా మానవజాతి అభివృద్ధి చేసుకున్న అన్ని సాహితీ ప్రక్రియల సారభూతమైనదేదో ఈ రచనల్లో ఉంది. పూర్వపు ఆశు సంప్రదాయం ధ్వనిస్తుంది. ఆధునిక రాత కధా లక్షణమూ పొడగడుతుంది. దృశ్యకావ్యపు లక్షణమేదో ద్యోతకమవుతుంది. అన్నింటినీ చదవడం పూర్తి చేసింతర్వాత ఇదొక భాగ్యనగరపు (అభాగ్య నగరపు ) నవలగా కూడా అనిపిస్తుంది. అన్ని సాహితీ ప్రక్రియలు కలగలసి ఒక సరికొత్త ఉత్కృష్ణ సాహితీరూపంగా పరిణమించాయని కూడా నాకు అనిపించింది - పూడూరి. రాజిరెడ్డి కొన్ని కిటికి ప్రయాణాలు మా అమ్మాయి అడిగింది నన్ను ఒకసారి - "నాన్నా ! చదివిన పుస్తకాన్నే మళ్లీ మళ్లీ ఎందుకు చదువుతావు ?" నిజంగానే ఎందుకు అలా? ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే పూడూరి రాజిరెడ్డి గారి 'రియాలిటీ చెక్' పుస్తకాన్ని చదవాలి. ఒక పాత ఆదివారం సాక్షి పేపర్ తో వచ్చే ఫన్ డే లో 'రియాలిటీ చెక్' శీర్షిక చదవిన తరువాత అదే పనిగా పాత ఫన్ డే లన్ని చదివినా తనివి తీరలేదు. అదృష్టవశాత్తు తెనాలి ప్రచురణలు వాటిని అన్నింటిని కలగలిపి ప్రచురించిన పుస్తకం 'లోగిలి.కాం' లో దొరికితే కొన్నాను. బహుశా ఇప్పుడు నాకు ఎదురయ్యే ప్రశ్న - "నాన్నా ! ఒక్క పుస్తకాన్ని వందల సార్లు కూడా చదవ గలవా?" అని . తమ్మీ - రాజన్న - కాల్ మొక్కేందుకు చిన్నోడి వయ్యావే !© 2017,www.logili.com All Rights Reserved.