ప్రపంచం కొత్తగా బాగుపడేడీ లేదూ, చెడిపోయేడీ లేదు, బాగుపడినా దాని నియమాల మేరకే, చెడిపోయినా దాని నియమాల మేరకే!
- రెక్కల పెళ్ళాం
ఒక స్టేజీలో జీవితం మీద వీరోచితంగా పోరాడినవాళ్ళు నచ్చుతారు. మరో స్థాయిలో జీవితంతో రాజీపడినవాళ్ళు నచ్చుతారు. ఇది బయటి నచ్చడమా? మన లోపలి మార్పు మనకు నచ్చేలా చేసుకోవడానికి బయటివారిని ఆసరాగా చేసుకోవడమా?
- మంట
నన్ను నేను పునర్నిర్వచించుకోవడం కోసం, పునర్నిర్మించుకోవడం కోసం నేను కథ రాస్తాను. నన్ను నేను బహిర్గతం చేసుకోవడానికీ, ఆ క్రమంలో ఏదైనా సత్యం తెలుసుకుంటానేమోననీ రాస్తాను.
- చింతకింది మల్లయ్య ముచ్చట
ప్రపంచం కొత్తగా బాగుపడేడీ లేదూ, చెడిపోయేడీ లేదు, బాగుపడినా దాని నియమాల మేరకే, చెడిపోయినా దాని నియమాల మేరకే! - రెక్కల పెళ్ళాం ఒక స్టేజీలో జీవితం మీద వీరోచితంగా పోరాడినవాళ్ళు నచ్చుతారు. మరో స్థాయిలో జీవితంతో రాజీపడినవాళ్ళు నచ్చుతారు. ఇది బయటి నచ్చడమా? మన లోపలి మార్పు మనకు నచ్చేలా చేసుకోవడానికి బయటివారిని ఆసరాగా చేసుకోవడమా? - మంట నన్ను నేను పునర్నిర్వచించుకోవడం కోసం, పునర్నిర్మించుకోవడం కోసం నేను కథ రాస్తాను. నన్ను నేను బహిర్గతం చేసుకోవడానికీ, ఆ క్రమంలో ఏదైనా సత్యం తెలుసుకుంటానేమోననీ రాస్తాను. - చింతకింది మల్లయ్య ముచ్చట© 2017,www.logili.com All Rights Reserved.