మా ఊరు కోనసీమలోని ఒక చిన్న గ్రామం. నేను నా బాల్యమంతా అక్కడే గడిపాను. మా నాన్నగారి పేరు డా. కాసిభట్ల సీతారామా రావు, అమ్మ పేరు శ్రీమతి సుబ్బలక్ష్మి. మా వారి పేరు డా. మురళీకృష్ణ, నాకు ముగ్గురు కొడుకులు ఒక చిన్నారి కోడలు వున్నారు.
మేము us కీ 1982 లో వచ్చాము. మా వారి చదువు కోసం వచ్చిన మేము ఇక్కడే స్థిరపడిపోయాము. ఇక్కడ మేము ఆనందంగా వున్నాము గానీ, మన దేశాన్ని చాలా మిస్ చేస్తూ వుంటాము
నేను మన దేశాన్ని, సంస్కృతిని, ఆచార వ్యవహారాలను ఎంతో గౌరవిస్తాను, అభిమానిస్తాను. భారతదేశం లాంటి గొప్ప దేశంలో పుట్టినందుకు నాకు ఎంతో గర్వంగా వుంటుంది.
పుస్తకాలు చదవడం నా హాబీ. పుస్తకాలే నా నేస్తాలు. పుస్తకం చేతిలో వుంటే నాకు సమయమే తెలియదు.
నాకు మన తెలుగు భాష అంటే వల్లమాలిన అభిమానం. ఆ అభిమానమే నన్ను ఈ నవల అనువదించడానికి ప్రేరేపించింది.
మన జీవన విధానాలతో పోలిస్తే ఆమెరికన్ల జీవన విధానంలో చాలా వ్యత్యాసం ఉంది. మనుష్యులు, ప్రేమలు, విలువలు, ఒకటే అయినా. ఈ పుస్తకంలో ప్రస్తావించడం జరిగింది.
ఈ నవలా వ్రాస్తూ నేనెంత ఆనందాన్ననుభావించానో మీరు కూడా దీన్ని చదివి అంతే ఆనందాన్ననుభవించాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
- రాధా యెర్రమిల్లి
మా ఊరు కోనసీమలోని ఒక చిన్న గ్రామం. నేను నా బాల్యమంతా అక్కడే గడిపాను. మా నాన్నగారి పేరు డా. కాసిభట్ల సీతారామా రావు, అమ్మ పేరు శ్రీమతి సుబ్బలక్ష్మి. మా వారి పేరు డా. మురళీకృష్ణ, నాకు ముగ్గురు కొడుకులు ఒక చిన్నారి కోడలు వున్నారు. మేము us కీ 1982 లో వచ్చాము. మా వారి చదువు కోసం వచ్చిన మేము ఇక్కడే స్థిరపడిపోయాము. ఇక్కడ మేము ఆనందంగా వున్నాము గానీ, మన దేశాన్ని చాలా మిస్ చేస్తూ వుంటాము నేను మన దేశాన్ని, సంస్కృతిని, ఆచార వ్యవహారాలను ఎంతో గౌరవిస్తాను, అభిమానిస్తాను. భారతదేశం లాంటి గొప్ప దేశంలో పుట్టినందుకు నాకు ఎంతో గర్వంగా వుంటుంది. పుస్తకాలు చదవడం నా హాబీ. పుస్తకాలే నా నేస్తాలు. పుస్తకం చేతిలో వుంటే నాకు సమయమే తెలియదు. నాకు మన తెలుగు భాష అంటే వల్లమాలిన అభిమానం. ఆ అభిమానమే నన్ను ఈ నవల అనువదించడానికి ప్రేరేపించింది. మన జీవన విధానాలతో పోలిస్తే ఆమెరికన్ల జీవన విధానంలో చాలా వ్యత్యాసం ఉంది. మనుష్యులు, ప్రేమలు, విలువలు, ఒకటే అయినా. ఈ పుస్తకంలో ప్రస్తావించడం జరిగింది. ఈ నవలా వ్రాస్తూ నేనెంత ఆనందాన్ననుభావించానో మీరు కూడా దీన్ని చదివి అంతే ఆనందాన్ననుభవించాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. - రాధా యెర్రమిల్లి
© 2017,www.logili.com All Rights Reserved.