స్టడీ స్కిల్స్ అనే ఈ పుస్తకం చదవడానికి గల పద్ధతులను తెలియజేస్తుంది. ఇప్పుడు పుస్తకాలు ఎవరు చదవుతారు?, అంతా టీవిలకు అలవాటు పడిపోయారు?, కంప్యూటర్ లో వుంటే చాలు సమస్త జ్ఞానం మన చెంతనే ఉన్నట్టు లెక్క, ఇక పుస్తకాల అవసరం ఏముంది?, అసలు చదవు అవసరం ఏముంది?
ఈ విధంగా జనాంతికంగా మాట్లాడడం విపరీతమైన దురలవాటుగా పరిణమించింది. శాస్త్ర సాంకేతిక రంగాల ప్రగతి ఎంత శరవేగంగా ఉన్నప్పటికీ వాటికి మూలలు అక్షరాలే, పుస్తకాలే. కాగితం మీద పెన్ను పెట్టకుండా కార్యకలాపాలు జరుపుకునే అవకాశం ఉన్నప్పటికీ, దానికి ముందస్తుగా సిద్ధం కావడానికి సైతం పుస్తకాలే ఆలంబనగా ఉన్నాయన్నది నిజం. ఇక ముందు కూడా పుస్తకాల పాత్ర ఉంటుందన్నది నిస్సందేహం.
ఈ పుస్తకం ద్వారా మన స్టడీ స్కిల్స్ పెంచుకోవచ్చు. ఎప్పుడు చదవాలి?, పుస్తకాల ఎంపిక ఎలా?, టైం టేబుల్, చదువులో ఈ 10 ఆదేశిక సూత్రాలు పాటించండి?, పాఠాలను చదవడం ఎలా?, వేగంగా చదవడం ఎలా?, ఎందుకు శ్రద్ధగా వినం, ఉత్తమ ప్రమాణాలతో ఉన్నత విద్య, పిల్లల్లో చదువు మీద ఆసక్తి పెరగాలంటే?, వంటి చదవు గురించి, చదువుకునే పద్ధతులు గురించి, ఈ పుస్తకంలో చాలా వివరంగా విశదీకరించారు. ఈ పుస్తకం విద్యార్ధులకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
పుస్తకం హస్తభూషణం అన్నారు పెద్దలు. అందుకే ఎక్కడికెళ్ళినా చేతిలో ఒక పుస్తకం ఉండాలి. ప్రయాణాల్లో పుస్తకాలు మీకు మంచి స్నేహితులు. ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం మంచి తోడు.
- శక్తిధర స్వామి
స్టడీ స్కిల్స్ అనే ఈ పుస్తకం చదవడానికి గల పద్ధతులను తెలియజేస్తుంది. ఇప్పుడు పుస్తకాలు ఎవరు చదవుతారు?, అంతా టీవిలకు అలవాటు పడిపోయారు?, కంప్యూటర్ లో వుంటే చాలు సమస్త జ్ఞానం మన చెంతనే ఉన్నట్టు లెక్క, ఇక పుస్తకాల అవసరం ఏముంది?, అసలు చదవు అవసరం ఏముంది? ఈ విధంగా జనాంతికంగా మాట్లాడడం విపరీతమైన దురలవాటుగా పరిణమించింది. శాస్త్ర సాంకేతిక రంగాల ప్రగతి ఎంత శరవేగంగా ఉన్నప్పటికీ వాటికి మూలలు అక్షరాలే, పుస్తకాలే. కాగితం మీద పెన్ను పెట్టకుండా కార్యకలాపాలు జరుపుకునే అవకాశం ఉన్నప్పటికీ, దానికి ముందస్తుగా సిద్ధం కావడానికి సైతం పుస్తకాలే ఆలంబనగా ఉన్నాయన్నది నిజం. ఇక ముందు కూడా పుస్తకాల పాత్ర ఉంటుందన్నది నిస్సందేహం. ఈ పుస్తకం ద్వారా మన స్టడీ స్కిల్స్ పెంచుకోవచ్చు. ఎప్పుడు చదవాలి?, పుస్తకాల ఎంపిక ఎలా?, టైం టేబుల్, చదువులో ఈ 10 ఆదేశిక సూత్రాలు పాటించండి?, పాఠాలను చదవడం ఎలా?, వేగంగా చదవడం ఎలా?, ఎందుకు శ్రద్ధగా వినం, ఉత్తమ ప్రమాణాలతో ఉన్నత విద్య, పిల్లల్లో చదువు మీద ఆసక్తి పెరగాలంటే?, వంటి చదవు గురించి, చదువుకునే పద్ధతులు గురించి, ఈ పుస్తకంలో చాలా వివరంగా విశదీకరించారు. ఈ పుస్తకం విద్యార్ధులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పుస్తకం హస్తభూషణం అన్నారు పెద్దలు. అందుకే ఎక్కడికెళ్ళినా చేతిలో ఒక పుస్తకం ఉండాలి. ప్రయాణాల్లో పుస్తకాలు మీకు మంచి స్నేహితులు. ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం మంచి తోడు. - శక్తిధర స్వామి© 2017,www.logili.com All Rights Reserved.