భారతీయ జ్యోతిష్య - వాస్తు - సంఖ్యా హస్తరేఖా శాస్త్రాల పట్ల దేశ విదేశీయులకు సైతం స్పృహ పెరుగుతున్న తరుణంలో 'మేముసైతం' ఈ సంఖ్యా శాస్త్రాన్ని వెలువరించాలని ఉద్దేశమే ఈ పుస్తకం. ఇందులో జ్యోతిష్య భాగాన్ని, అట్లే నక్షత్రాలు, గ్రహాలు, రాశులు మనిషి జీవితంపై చూపించే ప్రభావాన్ని విస్మరించకుండా సంఖ్యా శాస్త్రం ప్రకారం కొన్ని శాంతులు కూడా (దైవ స్తోత్రాలు, మంత్రాలు, క్రియాభాగం) కూడా చేర్చడం జరిగింది.
లక్కినెంబర్ (అదృష్ట సంఖ్య) విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. అలాగే కుజశుక్రులకు కేటాయించే సంఖ్యలు (6 లేక 9) విషయంలో కూడా భిన్నాభిప్రాయాలున్నాయి. పాఠకుల సౌకర్యం కోసం - అవగాహన కోసం ఏకాభిప్రాయ సాధన నిమ్మిత్తం అన్ని విధాలా ఆయా స్వరాలను ప్రతిబింబించారు. ఇంకా అంకెలతో ముడిపడి వున్న మానవ జీవితం గురించి, అంకెల స్వభావం, మీ లైఫ్ నీ నడిపే నెంబరు ఎంతో తెలుసుకోండి, అనుకూలంగా లేనప్పుడు ఎం చెయ్యాలి?, ఏ ఏ తేదిల మధ్య జన్మిస్తే ఏ లక్షణాలు - ఏ ఫలితాలు?, 8 బాదించే సంఖ్యా?, ప్రతి జాతకునికి వర్తించే మహాయోగాలు?, ఏ సంఖ్యా జాతకులైనా నిత్యం ఆచరించవలసిన స్తోత్రాలు వంటి విషయాలు గురించి పొందుపరిచినారు.
ఒక్క మాటలో చెప్పాలంటే... సంఖ్యా శాస్త్రంపై ఇదొక గొప్ప సంకలన గ్రంథం. అఖిలాంద్ర పాఠకులు దీనిని సమాదరిస్తారని విశ్వసిస్తూ...
- శక్తిధర స్వామి
భారతీయ జ్యోతిష్య - వాస్తు - సంఖ్యా హస్తరేఖా శాస్త్రాల పట్ల దేశ విదేశీయులకు సైతం స్పృహ పెరుగుతున్న తరుణంలో 'మేముసైతం' ఈ సంఖ్యా శాస్త్రాన్ని వెలువరించాలని ఉద్దేశమే ఈ పుస్తకం. ఇందులో జ్యోతిష్య భాగాన్ని, అట్లే నక్షత్రాలు, గ్రహాలు, రాశులు మనిషి జీవితంపై చూపించే ప్రభావాన్ని విస్మరించకుండా సంఖ్యా శాస్త్రం ప్రకారం కొన్ని శాంతులు కూడా (దైవ స్తోత్రాలు, మంత్రాలు, క్రియాభాగం) కూడా చేర్చడం జరిగింది. లక్కినెంబర్ (అదృష్ట సంఖ్య) విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. అలాగే కుజశుక్రులకు కేటాయించే సంఖ్యలు (6 లేక 9) విషయంలో కూడా భిన్నాభిప్రాయాలున్నాయి. పాఠకుల సౌకర్యం కోసం - అవగాహన కోసం ఏకాభిప్రాయ సాధన నిమ్మిత్తం అన్ని విధాలా ఆయా స్వరాలను ప్రతిబింబించారు. ఇంకా అంకెలతో ముడిపడి వున్న మానవ జీవితం గురించి, అంకెల స్వభావం, మీ లైఫ్ నీ నడిపే నెంబరు ఎంతో తెలుసుకోండి, అనుకూలంగా లేనప్పుడు ఎం చెయ్యాలి?, ఏ ఏ తేదిల మధ్య జన్మిస్తే ఏ లక్షణాలు - ఏ ఫలితాలు?, 8 బాదించే సంఖ్యా?, ప్రతి జాతకునికి వర్తించే మహాయోగాలు?, ఏ సంఖ్యా జాతకులైనా నిత్యం ఆచరించవలసిన స్తోత్రాలు వంటి విషయాలు గురించి పొందుపరిచినారు. ఒక్క మాటలో చెప్పాలంటే... సంఖ్యా శాస్త్రంపై ఇదొక గొప్ప సంకలన గ్రంథం. అఖిలాంద్ర పాఠకులు దీనిని సమాదరిస్తారని విశ్వసిస్తూ... - శక్తిధర స్వామి© 2017,www.logili.com All Rights Reserved.