అందమైన అడవి... రకరకాల పక్షులకూ, జంతువులకూ, చెంచులకు ఆలవాలమైన అడవి...మాయమైంది. యిప్పుడక్కడ జనారణ్యం మొలిచింది.
చెంచుపెంటలో డప్పు శబ్దానికి హాయిగా చిందేసిన చెంచులు...
ఇప్పసారానో, కల్లో తాగి, దొరికిందేదో తిని, తృప్తిగా బతికిన చెంచులు...
స్వేచ్చగా ఆకాశంలో ఎగిరే పక్షుల్లా అడవిలో సంచరించిన చెంచులు...
అడవితల్లి గుండెల మీద పసిపాపల్లా తిరుగాడిన ఈ అడవి బిడ్డల్ని ఆ తల్లి నుంచి వేరుచేసి అనాధల్ని చేసిన పాపం ఎవరిది?
స్వచ్చమైన నీటికోలనులాంటి చెంచుల జీవితాల్లోకి ప్రవేశించి, వాళ్ళ మూలాల్ని పెకలించి, సాంస్కృతిక విధ్వంసానికి పాల్పడిన గుర్రపుడెక్క ఎవరో ఏమిటో చర్చించిన నవల.
నవ్య వార పత్రికలో 'అడవిపూలు' పేరుతో ధారావాహికంగా వెలువడిన నవల.
అందమైన అడవి... రకరకాల పక్షులకూ, జంతువులకూ, చెంచులకు ఆలవాలమైన అడవి...మాయమైంది. యిప్పుడక్కడ జనారణ్యం మొలిచింది. చెంచుపెంటలో డప్పు శబ్దానికి హాయిగా చిందేసిన చెంచులు... ఇప్పసారానో, కల్లో తాగి, దొరికిందేదో తిని, తృప్తిగా బతికిన చెంచులు... స్వేచ్చగా ఆకాశంలో ఎగిరే పక్షుల్లా అడవిలో సంచరించిన చెంచులు... అడవితల్లి గుండెల మీద పసిపాపల్లా తిరుగాడిన ఈ అడవి బిడ్డల్ని ఆ తల్లి నుంచి వేరుచేసి అనాధల్ని చేసిన పాపం ఎవరిది? స్వచ్చమైన నీటికోలనులాంటి చెంచుల జీవితాల్లోకి ప్రవేశించి, వాళ్ళ మూలాల్ని పెకలించి, సాంస్కృతిక విధ్వంసానికి పాల్పడిన గుర్రపుడెక్క ఎవరో ఏమిటో చర్చించిన నవల. నవ్య వార పత్రికలో 'అడవిపూలు' పేరుతో ధారావాహికంగా వెలువడిన నవల.© 2017,www.logili.com All Rights Reserved.